Home Cinema Samantha : డబ్బులిస్తే అందరి ముందు విప్పేయడానికి సమంత సిద్ధం..? డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

Samantha : డబ్బులిస్తే అందరి ముందు విప్పేయడానికి సమంత సిద్ధం..? డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

Samantha : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఈమెకి ఒక స్టార్ హీరోకి ఉన్నంత మార్కెట్ ఉంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈమె ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తుంది అంటే, కేవలం సమంత వల్ల కనీసం అదనంగా మరో 30 కోట్ల రూపాయిల లాభం ఉంటుంది అని నిర్మాతలు అనేక సందర్భాలలో చెప్పారు(Samantha anything for money). అయితే సమంత కి ఈమధ్య కాలం లో ‘యశోద’ చిత్రం తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుంది.

samantha-ruth-prabhu

రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఖుషి‘ చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాని చేశాననే తృప్తి ఆమెలో ఉంది అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది సమంత. ఇది ఇలా ఉండగా సమంత ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చింది అంటే ఎంత డెడికేషన్ చూపిస్తుందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రముఖ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా రొమాంటిక్ సన్నివేశాలను షూటింగ్ లో అందరి ముందు చెయ్యడానికి హీరోయిన్స్ చాలా సిగ్గు పడుతుంటారు.

కేవలం డైరెక్టర్ మరియు కెమెరామెన్ తప్ప ఎవ్వరు ఆ స్పాట్ లో ఉండేందుకు ఒప్పుకోరు. అలా అయితేనే రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ సమంత కి అలాంటి పట్టింపులు ఏమి లేవట. ఎలాంటి సన్నివేశం అయినా, ఎంత బోల్డ్ గా ఉన్నప్పటికీ ఆమె అందరి ముందే చేస్తుందట(Samantha anything for money), ఏ మాత్రం బిడియం చూపించాడట. ఒక్కసారి ఆమె ఒక సినిమాకి సంతకం చేసి అడ్వాన్స్ డబ్బులు తీసుకుందంటే, ఆ సినిమాకోసం ప్రాణం పెట్టి పని చేస్తుందట. ఇలాంటి డెడికేషన్ ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీ లో ఉండడం అదృష్టం అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తాడు.

ఇకపోతే సమంత ప్రస్తుతం తనకి సోకిన మయోసిటిస్ వ్యాధి చివరి స్టేజి ట్రీట్మెంట్ కోసం అమెరికా కి వెళ్ళింది. ఈ వ్యాధి నుండి ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఏడాదిపాటు మళ్ళీ సినిమాల్లో నటించదట. ప్రస్తుత్తం ఈమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సమంత ప్రస్తుతం తన రీసెంట్ సినిమా ఖుషి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

తన గత రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అవ్వటంతో తన కెరీర్ రిస్క్ లో పడింది. కానీ ఖుషి సినిమా తన కెరీర్ ను రిస్క్ నుండి కాపాడింది అనే చెప్పాలి. ఈ సినిమా లో నటించిన విజయ్ దేవరకొండ కి కూడా ఈ సినిమా కొంత మనశాంతి కలిపించింది అని చెప్పుకోవచ్చు.

Exit mobile version