Home Cinema Samantha : అర్ధనగ్న ఫోటోలపై స్పందించిన సమంత.. సోషల్ మీడియాలో వైరల్..

Samantha : అర్ధనగ్న ఫోటోలపై స్పందించిన సమంత.. సోషల్ మీడియాలో వైరల్..

Samantha : సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచమై తన నటన మరియు అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించింది. సమంత కెరీర్ మంచి ఊపులో ఉన్నపుడు అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉండేది. వీరిద్దరూ రెండు సంవత్సరాలు కలిసి kన్న తరువాత గొడవలువచ్చి విడిపోయారు.

నుండి ఇప్పటి వరకు సమంత మీద ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆమె ఏ చిన్న పోస్ట్ చేసిన దాని తప్పుడు విదంగా ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో సర్క్యూలేట్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అయితే ఇటీవల సమంత తన ఇంస్టాగ్రామ్ కాతలో ఓ పోస్ట్ చేసింది. సమంత మయోసిస్ బారాణా పడి కొని నెలలు సినిమాలకు దూరంగా ఉంది తన ఆరోగ్యం కుదట పడ్డాక మల్లి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది.

samantha-reacted-on-nude-photos

అయితే సమంత ఇటీవల తన ట్రీట్మెంట్ అయిపోయాక తన బాడీ లో స్టాలిబీటీ రావడానికి, రక్త శ్రవణం మంచిగా ఉండడానికి స్పా చేయించుకుంది. ఆ ఫోటోను ఆమె షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె బాత్ టవల్ లో ఉంది. ఆ ఫోటోను కొందరు ఆకతాయిలు మోర్ఫ్ చేసి ఇంటర్నెట్ లో సమంత అర్ద నగ్న ఫోటోలు అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలపై సమంత స్పందిస్తూ నేను ఎవరికీ నేను ఏమి చెప్పనవసరం లేదు. నేను నాలా జీవిస్తా అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version