Home Cinema Samyuktha Menon : సంయుక్త మీనన్ ఆ మోజులో పడి తన కెరీర్ నాశనం చేసుకుంటుంది.....

Samyuktha Menon : సంయుక్త మీనన్ ఆ మోజులో పడి తన కెరీర్ నాశనం చేసుకుంటుంది.. ఇక కష్టమే అంటున్న నిర్మాతలు..

samyuktha-menon-not-getting-cinema-offers-due-to-hike-in-remuneration

Samyuktha Menon : నటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు కేరళ వాసి అయిన్పటికీ తెలుగు లో సినిమాలు చేసింది మరియు ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీనితో తెలుగు పరిశ్రమలో సంయుక్తకు గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎగిరేశారు. ఈ అమ్మడు(Samyuktha Menon Remuneration) మలయాళం లో బనే సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడుకి తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన పేరు ఆమెకు మలయాళ ఇండస్ట్రీలో రాలేదనే చెప్పాలి.

samyuktha-menon-not-getting-cinema-offers-due-to-hike-in-remuneration

ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి నటించిన బీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచామయింది. ఈ సినిమాతో రీమేక్ అయినాప్టికి బారి విజయం సాధించింది. ఇలా సంయుక్త మొదటి చిత్రమే బారి విజయం సాధించ్చింది మరియు ఈ అమ్మడుకి వరుస సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించింది, అవేంటో ఇపుడు మనం తెలుసుకుందాం. బీమ్లా నాయక్ విజయం తరువాత ఈ అమ్మడు హీరో ధనుష్ తో కలిసి సార్ సినిమాలో నటించింది.

Samyuktha-Menon

ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి బారి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార సినిమాలో నటించింది మరియు ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయం అందుకుంది మరియు సంయుక్త చివరి తెలుగు సినిమా సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా హారర్ త్రిల్లర్ గా తెరకేక్కిన్చాడు దర్శకుడు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇలా సంయుక్త చేసిన ప్రతి సినిమా విజయం సాధించింది మరియు

Samyuktha

ఈ అమ్మడు కి గోల్డెన్ లెగ్ అని పేరు వచ్చింది. ఈమె సినిమాలలో నటనతో పాటు ఈ అమ్మడు తన సోషల్ మీడియా లో ఫోటోలతో కుర్రగాల మనసులు దోచేసింది. అయితే ఈ అమ్మడు అని హిట్ సినిమాలే చేసిన కూడా సంయుక్తకు ప్రస్తుతం ఒక సినిమా ఆఫర్ కూడా రాలేదంటే ఆశ్చర్యపోవాలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఈ అమ్మడుకి సినిమా ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం.

అయితే సంయుక్త వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది మరియు తాను పారితోషికం పెంచేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. సంయుక్త ఒక్క సినిమాకు మూడు(Samyuktha Menon Remuneration) కోట్లు డిమాండ్ చేయడం వాళ్ళ ఆమెకు వచ్చే సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు అంట. నిర్మాతలు ఆమెకు అంత ఇచ్చుకోలేమని మొఖం మిద్దె చెప్పేస్తున్నారట.