Home Cinema Rakesh Master : రాకేష్ మాస్టర్ చివరి చూపుకు తరలి వస్తున్న తారలు.. శేఖర్ మాస్టర్...

Rakesh Master : రాకేష్ మాస్టర్ చివరి చూపుకు తరలి వస్తున్న తారలు.. శేఖర్ మాస్టర్ ఏడ్చేశాడు..

Rakesh Master : రాకెష్ మాస్టర్ టాలీవుడ్ లో సీనియర్ డాన్స్ మాస్టర్. అతను వందకు పై సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేసారు. ఇపుడు బిజీ బిజీగా ఉన్న కొరియోగ్రాఫేర్లు జాన్నీ మాస్టర్ మరియు శేఖర్ మాస్టర్ ఆయన శిషులే. ఎంతో మందిని ఆయన మంచి స్థాయికి తీసుకొచ్చారు. రాకెష్ మాస్టర్ ను మొదటిసారి టాలీవుడ్ లోకి పరిచయం చేసిన దర్శకుడు YVS చౌదరి. ఆయన సినిమాలలో దాదాపు రాకెష్ మాస్టర్ ఏ డాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. రాకెష్ మాస్టర్ కొన్నాళ్ల తరువాత సినిమాలలో ఛాన్సులు రాక వెండితెర నుండి తపుకున్నాడు, అప్పటి నుండి ఆయనకు ఎక్కడ పని దొరకలేదు. ఫేమ్ ఉన్నపుడు తాను డీ డాన్స్ షోలో కూడా జడ్జ్ గా వ్యవహరించారు.

ఆ తరువాత రాకేష్ మాస్టర్ మీడియాకు ఎక్కి నన్ను వీలు మోసం చేసారు అని అన్నారు. వారు ఎవరో కాదు ఆయన శిశుడు శేఖర్ మాస్టర్. వీరిద్దరి మధ్య వైరం నడిచింది. ఆ తరువాత రాకెష్ మాస్టర్ వెండితెరను వదిలేసి, ఆయనే స్వతహాగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టారు. ఈ యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం రాకెష్ మాస్టర్ వరుసగా మందు తాకుతూ అగిపెట్ట మచ్చ, ఉప్పల్ బాలు తో కలిసి వీడియోలు పెట్టేది. ఆ వీడియోలకు ఎక్కువగా రీచ్ వస్తుంది అని తెలిసి అలానే వీడియోలు కొనసాగించారు. ఈ వీడియో షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లి వస్తుండగా రాకెష్ మాస్టర్ కు ఎండా దెబ్బ కొట్టి, డిహైడ్రాషన్ అయ్యింది. ఆయనను హైద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాకెష్ మాస్టర్ మరణానికి గల కారణం మద్యం ఎక్కువగా సేవించడం అని డాక్టర్లు తెలిపారు. ఆయన చివరి చూపు చూడటానికి సినీ ప్రముఖులు మరియు ఆయన శిశుడు శేఖర్ మాస్టర్ ఆయన ఇంటికి చేరుకున్నారు. రాకెష్ మాస్టర్ భౌతిక గాయాన్ని చూసి కనీరు మునీరు అయ్యారు. రాకెష్ మాస్టర్ వయసు 53, ఆయన వ్యసనమే తన ప్రాణం తీసిందంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. రోజు మద్యం తాగడం వలెనే ఇలా అయింది అని డాక్టర్లు తెలిపారు. డిహైడ్రాషన్ వల్లే ఇళ్ల జరిగింది. ఈరోజు ఆయన అంతక్రియలు జరుగుతాయి అని రాకెష్ మాస్టర్ ఫ్యామిలీ తెలిపారు.

రాకేశ్‌ మాస్టర్‌ను తొలుత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి, ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారని, కానీ దురదృష్టవశాత్తు, వారు కొరియోగ్రాఫర్‌ను రక్షించలేకపోయారని చెప్పబడింది.

ఢీ అనే రియాల్టీ డ్యాన్స్ షో అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టింది. ఈ ఆపదలో ఉన్న రాకేష్ మాస్టర్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఆయనను చివరి సారి చూసేందుకు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు విచ్చేస్తున్నారు.

Exit mobile version