Home Cinema Singer Sunitha : 45 ఏళ్ళ వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్.. తిట్టి పోస్తున్న నెటిజనులు..

Singer Sunitha : 45 ఏళ్ళ వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్.. తిట్టి పోస్తున్న నెటిజనులు..

Singer Sunitha Pregnant : సింగర్ సునీత ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన అందంతో, మధురమైన వాయిస్ తో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది. సింగర్ సునీతకు సంబంధించి ఎపుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సింగర్ సునీత రెండవ పెళ్లి చేసుకున్న సమయం నుండి తన పై రూమర్స్ మరి ఎక్కువ ఐపోయాయి. గతంలో తను మామిడి తోటలో దిగి పెట్టిన ఫోటో చూసి అందరూ తిను ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ వార్త పై సింగర్ సునీత స్పందించి అది అవాస్తవం అని తేల్చి చెప్పేసింది.

singer-sunitha-pregnant

ఇలాంటి రూమర్స్ సృష్టించే వారికి అసలు సిగ్గు ఉండాలి అంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సింగర్ సునీత 45 ఏళ్ళ వయసులో ప్రెగ్నెంట్ అయింది అంటూ మరో వార్త సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది. నెటిజనులు మల్లి తినను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది. ఒక వేళా నిజంగానే తల్లి కాబోతున్న అందులో తప్పేంటి..? ట్రోల్ చేసేవారికి సిగ్గుండాలి అంటూ కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version