Home Cinema Sneha : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్...

Sneha : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్ స్నేహ.. కారణం ఇదే..

Sneha : అవును మీరు చదివింది కరెక్టే, టాలీవుడ్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ స్నేహ తన భర్త ప్రసన్న కంటే ముందు స్టార్ నిర్మాతతో నిశ్చితార్థం చేసుకొని ఆ తరువాత పెళ్లి రద్దు చేసుకుందట. ఈ వార్తా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వైరల్ అవ్వడానికి కారణం ఏంటి మరియు స్నేహ నిశ్చితార్థం చేసుకున్న స్టార్ నిర్మాత(Sneha Love with Producer) ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. స్నేహ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంది.

sneha-had-love-affair-with-this-star-producer-before-marrying-prasanna.jpg

ఈ అమ్మడు ట్రదితిఒనల్ పాత్రలు చేసి ఫామిలీ ఆడియన్స్ కు దెగ్గరయ్యింది. ఈ బామ్మా అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి సక్సెస్ అందుకుంది. అయితే స్నేహ తన నటన రంగంలో మంచి పేరు సంపాదించుకొని, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడు ఓ స్టార్ నిర్మాత తో లవ్ లో పడింది. వీరు కొద్దీ రోజులు చెట్టపట్టాలు ఏసుకొని తిరిగారు. ఆ తరువాత వీరిద్దరూ ఇంట్లో వాళ్లకు తెలియకుండా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అని ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

కానీ కొన్ని నెలలకు వీరి మధ్య ఏమయిందో ఏమో కానీ వీరు బ్రేక్ అప్ చేసుకున్నారు అంట. ఈ వార్తా సినిమా జోర్నలిస్టు రంగనాద్ ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ వార్తా నేటిన్ట్లో వైరల్ గా మారింది. ఇలా స్నేహ ఓ స్టార్ నిర్మతను నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలిసి వచ్చింది. ఆ తరువాత స్నేహ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకొని చాలా హాపీ గా జీవిస్తుంది. వీరికి ఇద్దరు కుమారు లు కూడా ఉన్నారు.

ఇంతకీ స్నేహ మొదట ప్రేమించిన నిర్మాత ఎవరో అని ఆలోచిస్తున్నారు కదా. ఆ నిర్మాత(Sneha Love with Producer) పేరు నాగ్ రవి. ఈయనతోనే స్నేహ ప్రేమాయణం నడిపింది అంటే ఎవరు నమ్మరు.

ఫామిలీ లేడీ లా ఉండే స్నేహ జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నటి సినిమాలకు దూరంగా ఉంది మరియు ఫామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Exit mobile version