Home Cinema Chiranjeevi – Srija : శ్రీజ చిరంజీవిని ఇన్ని ఇబ్బందులు పెట్టిందా.. మహా ఘోరం..

Chiranjeevi – Srija : శ్రీజ చిరంజీవిని ఇన్ని ఇబ్బందులు పెట్టిందా.. మహా ఘోరం..

Chiranjeevi – Srija : టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి చాలా గొప్ప పేరుంది. ఆయన నటనతో లక్షల మంది అభిమానులను దకించుకున్నాడు. చిరంజీవి తన కెరీర్ లో ఒక్క వివాదం లేకుండా తన పేరును మరియు అభిమానులను పెంచుకుంటూపోయాడు. ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా టాలీవుడ్లో గొప్ప నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆయన కూతురులు (Chiranjeevi Srija Konidela) మాత్రం ఆయన పరువుతో పాటు ఫ్యామిలీ పరువు మొతం గంగలో కలిపేస్తునారు.

srija-tortured-chiranjeevi-from-begining-with-her-divorce

ఏ టెన్షన్స్ లేని చిరంజీవి తన ఇద్దరు కూతుర్ల వాళ్ళ ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నారో మన అందరికి తెలుసు. ఎప్పుడు సోషల్ మీడియా ఈయన కూతుర్ల గురుంచి న్యూస్ వైరల్ అవుతూనే ఉంటాయి. చిరు చిన్న కూతురు అయితే తన ప్రియుడితో లేచిపోయి ఆయనపైనే పొలిసు కేసు పెట్టింది. అప్పట్లో ఈ వార్తా ప్రతి న్యూస్ చానెల్స్ లో బ్యాక్ తో బ్యాక్ ప్రచారం చేసారు. ఈమె తన తండ్రిని ఎంతగానో ఏడిపించింది మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు తనను ఇంకా పీక్కతింటూనే ఉంది.

కొణిదెల శ్రీజకు ఇంతక ముందుకే ఓ పెళ్లి అయ్యింది. తన మొదటి భర్త పేరు శిరీష్ భరద్వాజ్. వీరిద్దరూ కాలేజీలో స్నేహితులు.. కొద్దీ రోజులకు ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది మరియు వీరిద్దరూ ఇంట్లో వాళ్లకి చెప్పకుండా లేచిపోయి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో శ్రీజ చిరంజీవి, అల్లు అరవింద్ మరియు పవన్ కళ్యాణ్ పై పొలిసు కేసు పెట్టింది. మీడియా ముందు కు వచ్చి మరి తనకు కుటుంబం నుండి థ్రెట్ ఉందని చెప్పింది. ఈ విషయం అప్పట్లో ఫుల్ గా వైరల్ అయింది.

శ్రీజ మరియు శిరీష్ మొదటిలో బాగానే ఉన్నారు, ఆ తరువాత వీరిద్దరికి ఓ పాప కూడా పుట్టింది. బిడ్డ పుట్టిన కొద్దీ రోజులకు ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత చిరంజీవి వద్దకు తిరిగివెళ్ళింది శ్రీజ. కొని నెలలు పోయాక శ్రీజకు చిరంజీకి ఓ సంబంధం చూసి మల్లి పెళ్లి చేసాడు. ఈమె రెండో భర్త పేరు కళ్యాణ్ దేవ్. (Chiranjeevi Srija Konidela)

ఇతనితో అయినా సరిగా కాపురం చేసిందా అంటే అది లేదు. ఇతనితో కూడా ఒక బిడ్డ పుట్టగానే మల్లి విడాకులు కావాలని డిమాండ్ చేస్తుందంట శ్రీజ కొణిదెల.ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇలా శ్రీజ చిరంజీవి పేరు మొతం ఖరాబు చేస్తుందని ఆయన ఫాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

Exit mobile version