Home Cinema Manchu Manoj : మంచు మనోజ్ మీద కోపంతో ఓ హీరోయిన్ మద్యం సేవించి రచ్చ...

Manchu Manoj : మంచు మనోజ్ మీద కోపంతో ఓ హీరోయిన్ మద్యం సేవించి రచ్చ చేసిందట..

star-heroine-who-is-fully-drunk-and-created-mess-on-road-as-she-is-angry-on-manchu-manoj

Manchu Manoj : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు చుసిన వివాదాలలో ఉండే బడా కుటుంబంలో మొదటి ప్లేస్ లో ఉండేది మంచు ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. ఎప్పుడు చూసిన ఎదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతారు వీరు. ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ తన పెళ్ళికి ముందు అన్న తో పడ్డ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు మరియు ఈ వీడియో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టింది. ఆ తరువాత రిజిస్టర్ ఆఫీస్ దెగ్గర మంచు మోహన్ బాబు మీడియాతో చేసిన రచ్చ నేటిన్ట్లో వైరల్ అయ్యింది.

star-heroine-who-is-fully-drunk-and-created-mess-on-road-as-she-is-angry-on-manchu-manoj

మోహన్ బాబు కుమార్తె మీద అయితే ఎన్ని ట్రోల్ల్స్ వచ్చాయో కూడా తెలీదు మరియు ఇది ఈ అమ్మడుకు కామన్. ఇలా ఎవరో ఒక్కారు ఎదో ఒక వివాదం పట్టుకొని కూర్చుంటారు. ఇలా ఎప్పడినుండో వివాదాలకు అలవాటుపడిపోయారు వీరు. ఇవ్వని పక్కన పెడితే మంచు ఫ్యామిలీ కి అంతటి పేరు రావడానికి కారణం ఆయన నటన అనే చెప్పుకోవాలి. ఆయన చేసినన్ని విభిన్న పాత్రలు అతనికి గొప్ప పేరు సంపాదించి పెట్టాయి. మోహన్ బాబు చేసిన సినిమాలు అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టి డబ్బుల వర్షాణి కురిపించాయి.

manchu-manoj-heroine-sneha-ulal-made-mess-on-road

దీనికి మోహన్ బాబు కు కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చింది. ఆలా తెలుగు చిత్ర సీమలో గొప్ప స్థాయికి ఎదిగాడు ఈయన. కానీ, మోహన్ బాబు తరువాత అంత పేరు సాధించలేకపోయారు తన ఇద్దరు వారసులు. ఎన్ని సినిమాలు చేసిన కూడా విష్ణు మరియు మనోజ్ మంచి స్టార్ డోమ్ ను అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మంచు వారసుడు అయినా మనోజ్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, మంచు మనోజ్ కోసం ఓ హీరోయిన్ ఫుల్ గా తాగి రోడ్డుపైన రచ్చ రచ్చ చేసిందట. అవును మీరు విన్నది నిజమే.

manchu-manoj-heroine-made-mess-on-road

అయితే ఇప్పుడు మనం ఆ హీరోయిన్ ఎవరో మరియు తానూ ఎందుకు అల చేసిందో తెలుసుకుందాం. మంచు విష్ణు కంటే మనోజ్ కు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది అని మన అందరికి తెలిసిన విషయమే. అల మంచు మనోజ్ కు హీరోయిన్ స్నేహ ఉలాల్ తో స్నేహం ఇరుపడింది మరియు వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట.

ఇలా మనోజ్ బర్త్ డే కు స్నేహ ఉలాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి తన ఫ్రెండ్ ను ఆనంద పరుద్దామని అనుకుందట. ఆరోజు దేని కారణం గానో స్నేహ ఉలాల్ పిలిచినా చోటుకు మనోజ్(Manchu Manoj) వెళ్లలేదట. దానితో ఆమెకు కోపం వచ్చి ఫుల్లుగా తాగి రోడ్డు పైన నానా రచ్చ చేసిందట. ఈ వార్తా ఇపుడు వైరల్ అవుతుంది.