Tamannaah : సినిమా ఇండస్ట్రీ లో తమన్నా అందరికి తెలిసిన హీరోయిన్. తిన పేరు తెలియని వారు ఉండరు, ఎన్నో మంచి సినిమాలు ఎంతో మంది టాప్ హీరో డైరెక్టర్లతో నటించింది తమన్నా. టాప్ హీరోయిన్ గా ఒక ఎత్తుకి ఎదిగిన తమన్నా మధ్య అసలు సినిమా అవకాశాలు లేక చాల డీలా పడిపోయింది(Tamannaah angry). ఇది హీరోయిన్ జీవితంలో చాల కామన్. ఎవరైనా కొన్ని ఏళ్ళు మాత్రమే ఆ స్టార్ డం ని ఎంజాయ్ చేయగలరు, ఎక్కువ ఏళ్ళు ఆ స్టార్ పేరు ఉండదు.
అలానే తమన్నా జీవితంలో కూడా జరిగింది. ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేసిన తమన్నా మధ్య అసలు సినిమా అవకాశాలు రాక చాల ఇబ్బందులు పడింది. కానీ ఒక సిరీస్ మల్లి తన సినీ కెరీర్ కు ఊపు తెప్పించింది. నెట్ ఫ్లిక్ లో తాను విజయ్ వర్మతో చేసిన లస్ట్ స్టోరీస్ అనే సిరీస్ తో మల్లి పాత స్టార్ డం ను తెచ్చి పెట్టింది. ఈ సిరీస్ చూసాక అసలు కుర్రాళ్లు తమన్నా కి ఫాన్స్ ఐపోయారు.
ఇపుడు తమన్నా మల్లి ఫుల్ గా సినిమా ఆఫర్లు చేతిలో పెట్టుకుంది. ఇపుడు తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తను ఇటీవలే ఒక ఛానల్ కి ఇంటర్ వ్యూ ఇవ్వటం జరిగింది, ఆ ఇంటర్వ్యూ లో తాను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు తెలియచేసింది. తన చుట్టూ ఉన్నవారే తనను ఎలా మోసం చేసారో చెప్పింది. ఇప్పుడు అవే మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
తన చుట్టూ ఉండేవారు తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అని, అది తనకు బాగా తెలుసనీ చెప్పింది(Tamannaah angry). దానికి కారణం ఏంటి అని అడగగా మనము ఎదుగుతుంటే కొంత మంది చూడలేరు అని బాగా జెలస్ ఫీల్ అవుతారు అని కానీ బయటకి మాత్రం చాల ప్రేమగా ఉంటారు అని ఇది నేను నిజ జీవితంలో ఎదురుకున్న అని చెప్పింది తమన్నా.
అలాంటి వ్యక్తుల వాళ్ళ తాను చాల ఇబ్బందులు ఎదుర్కొంది అంట. కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎపుడు బయట పెట్టలేదు తమన్నా. ఏవారిని ఎక్కడ పెగట్టాలి నిధి నేను బాగా నేర్చుకున్న అని కూడా చెప్పింది తమన్నా. కానీ ఆ వ్యక్తులు ఎవరు అని తమన్నా బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరని నెట్టింట ఫాన్స్ తెగ చర్చలు చేసుకుంటున్నారు. ఎవరయ్యి ఉంటారు ? మీకు మదిలో ఎవరి పేరులు వస్తున్నాయి ? కింద కామెంట్స్ లో మాకు తెలియచేయండి.