Home Cinema Tamannaah : ఆ అందాలను చూపిస్తూ సోషల్ మీడియా లో వేడిని పెంచుతున్న తమన్నా..

Tamannaah : ఆ అందాలను చూపిస్తూ సోషల్ మీడియా లో వేడిని పెంచుతున్న తమన్నా..

Tamannaah : అతితక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి తమన్నా. అందరూ ముద్దుగా మిల్క్ బ్యూటీ అంటారు ఈ అమ్ముడిని. ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రారంభం లోనే ప్రతి టాప్ హీరోతో నటించే అవకాశం కొట్టేసింది. టాలీవుడ్ లో ఉన్న ప్రతి టాప్ డైరెక్టర్, హీరోలతో పని చేసింది తమన్నా. మొదట్లో మంచి సినిమాలు చేసి ఆధారణపొందిన తమన్నా తరువాత వరుసగా ప్లాపులు చవి చూసింది.

మధ్యలో కొంత కాలం అసలు ఒక్క సినిమా అవకాశం కూడా రాక సైలెంట్ ఐపోయింది, దీనికి కారణం అప్పటికే ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్లు వచ్చేసారు. ఇక చేసేది ఏమి లేక మంచి అవకాశం కోసం వేచి చూసింది తమన్నా. ఇటీవల నెట్ ఫ్లిక్ లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ తో కలిసి నటించింది తమన్నా. ఆ సిరీస్ బాగా హిట్ అయింది దీనితో మల్లి తమన్నాకు మంచి ఆఫర్లు రావటం మొదలైయ్యాయి. రజిని సినిమాలో ఐటెం సాంగ్ చేసి అభిమానులను బాగానే ఊరించింది.

tamannaah-bhatia

తమన్నా సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటుంది, ఎప్పటికపుడు తన కొత్త ఫోటోలు పెట్టి అందరిని ఊరిస్తూ ఉంటుంది. ఈ అమ్ముడు ఏ ఫోటో పెట్టిన అవి ఇట్టే వైరల్ ఐపొతాయి. అలానే తమన్నా లేటెస్ట్ గా పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వేడిని పెంచుతున్నాయి. ఆ ఫొటోలో తమన్నా అందాలను చూసి అభిమానులు అస్సలు ఆగలేకపోతున్నారు.

Exit mobile version