Home Cinema Tamannah : నటి తమన్నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా.. తన మొగుడెవరో తెలిస్తే మతిపోతుంది..

Tamannah : నటి తమన్నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా.. తన మొగుడెవరో తెలిస్తే మతిపోతుంది..

Tamannah : నటి తమన్నా తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మరియు పెద్ద స్టార్ హీరోస్ సరసన హీరోయిన్ గా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం (Tamannah First Husband) ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ డిన్నర్ డేట్స్ అంటూ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. విజయ్ వర్మ మరియు తమన్నా లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి పనిచేయడంవలన ఇద్దరికీ పరిచయం ఇరుపడింది.

tamannah-already-got-married-to-pakistani-cricketer-abdul-razzaq

అలా వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు మరియు కొద్దీ రోజుల తరువాత వీరి స్నేహం ప్రేమగా మారింది అని సమాచారం. ఈ న్యూస్ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇలాంటి న్యూస్ మధ్యలో మరో వార్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే, తమన్నాకు ఇంతకుముందే పెళ్లైంది ఓ వార్తా వైరల్ అవుతుంది. ఆమె భర్త ఎవరో కాదట పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అని జోరుగా వార్తా సోషల్ మీడియాను షాక్ చేస్తుంది.

వీరికి సంబందించిన వార్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే నటి తమన్నా స్పందించేదాకా వేచి ఉండాలి. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. తమన్నా 2017 లో దుబాయ్ లో ఓ నగల దూకానం ప్రారంబోస్త్సవానికి గెస్ట్ గా వెళ్ళింది. అదే మాల్ ఓపెనింగ్ కు పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా వచ్చాడు అంట. అక్కడ వారికీ పరిచయం ఏర్పడింది అని సమాచారం. వీరిద్దరూ అప్పట్లో చాల క్లోజ్ మూవ్ అయ్యారట.

దానికి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరికి అప్పట్లో నిశ్చితార్థం అయింది అని పుకార్లు గట్టిగె విన్పిస్తున్నాయి. ఈ విషయంపై తమన్నాను మీడియా అడగ్గా అవి అన్ని తప్పుడు ప్రచారం అని ఆవిడా కొట్టి పారేసింది. ఇది 2020 లోనే వైరల్ అయ్యింది. మల్లి ఇప్పుడు వారికీ సంబందించిన న్యూస్ వైరల్ అవుతున్నాయి.

ఈ న్యూస్ పై ఆమె మల్లి స్పందిస్తుందో లేదో వేచి చూడాలిసిందే. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. (Tamannah First Husband)

Exit mobile version