Home Cinema Tamanna : సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న తమన్నా.. ఫోటోలు వైరల్..

Tamanna : సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న తమన్నా.. ఫోటోలు వైరల్..

Tamanna : నటి తమన్నా భాటియా శేఖర్ కముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వెండితెర ప్రవేశం చేసింది. ఈ సినిమాలో ఆమెతో పాటు వరుణ్ సందేశ్, హీరో నిఖిల్ నటించారు. ఈ సినిమా బారి విజయం సాధించింది. హ్యాపీ డేస్ విజయం తరువాత తమన్నాకు సినిమా ఆఫర్లు గట్టిగా వచ్చాయి మరియు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా పేరును సంపాదించుకుంది. (Tamanna Hot Exposing)

tamannah-posting-hot-photos-on-social-media

ఈమె అందానికి గాను తెలుగు ప్రజలు ఈమెకు మిల్కీ బ్యూటీ అని బిరుదును ఇచ్చారు. తమన్నా స్టార్ డైరెక్టర్స్ మరియు హీరోలతో పనిచేసింది. ఒక్కపుడు ఈమె చేసిన సినిమాలు అన్ని సక్సెస్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు క్రేజ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కపుడు సక్సెస్ చూసిన ఈ హీరోయిన్, తరువాత చేసిన సినిమాలు అన్ని ఫెయిల్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో తన క్రేజ్ ఆలా తగ్గుకుంటూ పోయేసరికి అది ఆమె మార్కెట్ పై దెబ్బపడింది.

దీనితో ఆమెకు తెలుగులో సినిమా ఆఫర్లు రావడం ఆగ్గిపోయాయి. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది మరియు అక్కడ కొని సినిమాలు కూడా చేసింది. అయితే, ఈ నటి బాలీవుడ్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఈ మధ్య ఆమె తన లవర్ విజయ్ వర్మతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో రెచ్చిపోయింది. ఈ అమ్మడు టాప్ లెస్ (Tamanna Hot Exposing) గా తన బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ మరియు బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ఇది చూసిన తెలుగు ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఈ సిరీస్ తరువాత ఆమె తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రగాల మనసులు దోచేస్తుంది. దీనితో తమన్నా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్ లో తాను ఇప్పుడు బిజీ బిజీగా ఉంది. ఆమె జీ కార్డా అనే వెబ్ సిరీస్లో కూడా తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తమన్నా తానూ ఒక్క సిరీస్ లేదా సినిమాకు పారితోషికంగా అక్షరాల 10కోట్లు తీసుకుంటుందని సమాచారం.

మీకీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం విజయ్ వర్మను డేట్ చేస్తుంది. వీరిద్దరూ కలిసి డిన్నర్లు షాప్పింగ్లు అంటూ ఎంచక చెట్టా పట్టాలు ఏసుకొని తిరుగుతున్నారు. వీరి ఫోటోలు మరియు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version