Home Cinema Samyuktha : అలాంటి పని చేస్తే 5 కోట్లు ఇస్తా.. సంయుక్తని అడిగిన స్టార్ హీరో..

Samyuktha : అలాంటి పని చేస్తే 5 కోట్లు ఇస్తా.. సంయుక్తని అడిగిన స్టార్ హీరో..

Samyuktha : భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంయుక్త గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, సంయుక్త జాక్‌పాట్ ఆఫర్ కొట్టిందట. సంయుక్తా మీనన్ మలయాళ బ్యూటీ అని అందరికి తెలిసినదే. కానీ ఈమె అక్కడ కంటే తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటుంది ఈవిడ. సంయుక్తా మీనన్ మొదటి నుంచీ అలాగే ఉంది. తన పని గురించి ఆలోచిస్తుంది మరియు సినిమా షూటింగ్ అయిపోగానే అక్కడ ఉన్న నటి నటులతో ముచ్చట్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేయదు. ఆమె దెగరకొచ్చిన సినిమా స్క్రిప్టులు విన్నీ నచ్చితే చేస్తుంది లేదంటే రిజెక్ట్ చేస్తుంది. అయితే తాజాగా సంయుక్తా మీనన్‌కి కోలీవుడ్ స్టార్ నుండి గొప్ప ఆఫర్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

this-star-hero-demanded-5-crores-to-samyuktha-menon-for-doing-this-her-comments-going-viral

ఆ కోలీవుడ్ స్టార్ హీరో సంయుక్త అందచెందాలు నచ్చి, తానూ చేసే నెక్స్ట్ సినిమాలో సంయుక్త తో ఐటెం సాంగ్ చేపియాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆమెను కలిసి ఐదు కోట్ల పారితోషికం కూడా ఇస్తా అని అన్నారట. ఎంత డబ్బు ఇచ్చిన కూడా తానూ అలంటి పాటలలో నటించ అని మొఖం మీదే చెప్పేసిందట. సంయుక్త ధైర్య నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటున్నారు తన అభిమానులు. మరికొందరు ఇంత మంచి ఆఫర్‌ని తిరస్కరించినందుకు మీరు బాధపడుతారు అని మరి కొందరు అంటున్నారు.

Exit mobile version