Home Cinema Vaishnavi Chaitanya : దర్శకులకు వైష్ణవి చైతన్య కండీషన్స్.. వాటికి సై అంటేనే సినిమా..

Vaishnavi Chaitanya : దర్శకులకు వైష్ణవి చైతన్య కండీషన్స్.. వాటికి సై అంటేనే సినిమా..

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య, ప్రస్తుతం ఏ పే టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతోంది మరియు ప్రస్తుతం ఏ అమ్మడుకి క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. వైష్ణవి చైతన్య చేసిన మొదటి సినమా బేబీ(Vaishnavi Chaitanya Conditions) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇలా జరగడం చాలా అరుదు అనే చెప్పాలి. కొత్తగా వచ్చిన హీరోయిన్లు కానీ హీరోలు కానీ సినీ ఇండస్ట్రీలో హిట్ అందుకోడానికి తెగ కష్టపడుతుంటారు. కానీ ఈ అమ్మడు యూట్యూబ్ వీడియోస్ మరియు

vaishnavi-chaitanya-conditions-to-directors-who-came-to-her-to-narrate-stroy

షార్ట్ ఫిలిం నుండి వెండితెరకు వచ్చి బారి విజయం అందుకుంది. ఈ సినిమా విజయం తరువాత వైష్ణవి చైతన్య అందరి నోట్ల పడింది మరియు ఇపుడు ఆమెకు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ ఒక్క సినిమాతో వైష్ణవి స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈమె వద్దకు డైరెక్టర్లు వారి సినిమాలో హీరోయిన్ రోల్ కోసం వస్తున్నారట. అయితే ఆలా వచ్చిన దర్శకులకు ఈ అమ్మడు చొందితిఒన్స్ పెడుతుందట.

అవును మీరు వినేది నిజమే.. ఇప్పుడు ఇదే వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ అమ్మడు దర్శకులకు ఎలాంటి కండీషన్స్ పెడుతుందో మనం ఇపుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు స్టోరీ వినే ముందు దర్శకులకు క్లారిటీ గా తన రెమ్యూనరేషన్ గురించి మరియు కథలో చేంజెస్ చేయడానికి ఓకే నా అని అడుగుతుంది అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏ అమ్మడు పారితోషికం కూడా ౩౦ లక్షల నుండి ౩ కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇది విన్న దర్శకులు వెనకు తిరిగి వెళ్ళిపోతున్నారట.

అంతే కాదు ఈమెకు(Vaishnavi Chaitanya Conditions) స్టోరీ లో ఏమైనా నచ్చకుంటే అది కూడా మార్చాలి అటు చొందితిఒన్స్ పెట్టేసరికి దర్శకులు మాకు ఇంటరెస్ట్ లేదని చెప్పుతునారట.

అయితే ఈ న్యూస్ చుసిన నెటిజనులు ఒక్క సినిమాకే ఇంత బలుపు పనికి రాదు అని వైష్ణవి ని ట్రోల్ చేస్తున్నారు. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతుంది మరియు వైష్ణవి మీద ట్రోల్ల్స్ గుప్పుమంటున్నాయి.

Exit mobile version