Home Cinema Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య దశ మారిపోయే అవకాశం.. కల్లో కూడా ఉహించదు..

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య దశ మారిపోయే అవకాశం.. కల్లో కూడా ఉహించదు..

Vaishnavi Chaitanya : సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోయిన్లు ఉన్న కూడా వైష్ణవి చైతన్య ఒక్క సినిమాతో బారి క్రేజ్ దక్కించుకుంది. ఇలా జరగడం చాలా ఆరేడు. ఎంతో అదృష్టం వారిస్తే కానీ ఇలాంటి సందర్భాలు ఎదురుకోలేరు సినిమా హీరోయిన్లు. వీరి ప్రైమ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటాయి. వైష్ణవి చైతన్య బేబీ(Vaishnavi Chaitanya Soundarya Biopic) సినిమా ద్వారా వెండితెరకు పరిచమై తెలుగు వారందరి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బారి విజయం సాధించింది మరియు

vaishnavi-chaitanya-to-act-in-legendary-heroine-soundarya-biopic

వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో ట్రెండై స్టార్ హీరోయిన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి తో పాటు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించాడు. ఇతను ఎప్పుడు చూడని సక్సెస్ ను బేబీ సినిమాతో చెవి చూసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైష్ణవి చైతన్య నటన నచ్చి ఇద్దరు డైరెక్టర్లు వారి సినిమాలలో హీరోయిన్ గా ఓకే చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, వైష్ణవి చైతన్య ఈ రెండు సినిమాలతో పాటు స్టార్ నటి సౌందర్య బయోపిక్ లో మెయిన్ రోల్ లో నటించే అదృష్టం కొట్టేసిందట. వైష్ణవి ట్రదితిఒనల్ డ్రెస్సులతో బావుండడం వలెనే ఆమెకు ఈ పాత్ర దక్కింది అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. సౌందర్య అప్పట్లో స్టార్ నటి. ఈమె డేట్స్ కోసం బడా బడా స్టార్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అంత గొప్ప పేరు ఉన్న నటి బయోపిక్ వస్తే మాత్రం వంద కోట్లు ఊరకనే దాటేస్తుంది అని అంటున్నారు నెటిజనులు. ఈ ప్రాజెక్ట్ పై ఇన్క్ అధికారిక ప్రకటన లేదు కానీ ఇది జరిగితే తెలుగు ఆడియన్స్ కు పండగ లాంటి రోజు వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనా సౌందర్య పాత్రలో వైష్ణవి చైతన్య నటించడం అంటే అది మామూలు అదృష్టం కాదు. ఈ సినిమా తో ఈ అమ్మడు నిజంగా స్టార్ హీరోయిన్(Vaishnavi Chaitanya Soundarya Biopic) ఆయె ఛాన్సులు చాలానే ఉన్నాయి అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.

Exit mobile version