Home Cinema Varalakshmi Sarathkumar : సురేష్ కొండేటి కాంట్రవర్సీ ప్రశ్న.. చెంప చెల్లుమనేలా జవాబు ఇచ్చినా వరలక్ష్మి...

Varalakshmi Sarathkumar : సురేష్ కొండేటి కాంట్రవర్సీ ప్రశ్న.. చెంప చెల్లుమనేలా జవాబు ఇచ్చినా వరలక్ష్మి శరత్ కుమార్..

Varalakshmi Sharath Kumar : సినిమా ఇండస్ట్రీలో ఒకరు సినిమా తీస్తున్నారంటే వారి ప్రాజెక్ట్ ను జనల వరకు అందేలా ఉపయోగపడతారు మీడియా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలా జరగడం లేదు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో విలేకరులు నటీనటులలను(Varalakshmi Sarathkumar Suresh Kondeti) వారి తింగరి ప్రశ్నలతో తెగ విసికిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ రన్ అవ్వుతుంది మన సినిమా ఇండస్ట్రీలో. ఇలాంటి విలేకరులు చాలా మందే ఉన్న కూడా కాంట్రవర్సీ ప్రశ్నలు అని కనిపిస్తే మాత్రం మనకు గుర్తుకు వచ్చేది సురేష్ కొండేటి.

varalakshmi-sarathkumar-strong-reply-to-suresh-kondeti

ఈయన ఒక సినిమా జర్నలిస్ట్. ఇతని పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు వెళ్లి ఆ సినిమా గురించి ప్రశ్నలు అడగడం. కానీ ఈయన ఇవన్నీ పక్కన పెట్టి అన్ని వింత ప్రశ్నలతో అక్కడ ఉన్న సినిమా తారలను విసిగిస్తుంటాడు. అప్పట్లో సురేష్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ నేహా శెట్టి పుట్టు మచ్చలపైనా ప్రశ్నలు అడిగి బాగా ఫేమస్ అయ్యాడు. సురేష్ కొండేటి ప్రస్తుతం దర్శకుడు ఓంకార్ తెరక్కేక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్ ఈవెంట్ కు హాజరయ్యారు.

ఈ సిరీస్ ఓ హారర్ త్రిల్లర్ గా మన ముందుకు వస్తుంది. ఇది డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమవ్వబోతుంది. ఈ సిరీస్ లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. ఆమె విలేకరులు అడుగుతున్నా ప్రశ్నలకు సమాధానం చెప్పుతుంది మరియు సురేష్ కొండేటి అంతలోనే మైక్ తీసుకొని ఆమెను ఓ ప్రశ్న అడిగారు. మీరు దయాని నమ్ముతారా అంటూ అడిగాడు . దానికి వరలక్ష్మి నమ్ముతాను అంటూ చెప్పింది. దాని తరువాత మీరు దేవుడిని ఎక్కువ నమ్ముతారా లేదా దయ్యాన్ని నమ్ముతారా అంటూ మరొక ప్రశ్నను అడిగాడు సురేష్.

ఈ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్, అదేంటండి ఎవరైనా దయాలను నమ్ముతారా అంటూ అడగగా సురేష్ అంతటితో టాపిక్ ను డైవర్ట్ చేయకుండా, మీకు దయ్యాలంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి ఆమె(Varalakshmi Sarathkumar Suresh Kondeti) నో అంటూ సమాధానం ఇవ్వగానే, మీ డైరెక్టర్ బాగా నమ్ముతాడు అంటూ వెటకారంగా అంటాడు.

ఇలా అనడంతో ఓంకార్ ఒక్కసారిగా సురేష్ పై మండిపడుతాడు. ఇలా ఈ విలేఖరుడు ఇంకా ఎన్ని తిక్క ప్రశ్నలతో సినిమా నటులను వేదిస్తాడో చూడాలి అంటూ కామెంట్స్ రాస్తున్నారు నెటిజనులు.

Exit mobile version