Home Cinema Varun Tej : ఫ్యామిలీ పరువు కోసం భార్య లావణ్య తో ఇలాంటి పని చేయిస్తున్న...

Varun Tej : ఫ్యామిలీ పరువు కోసం భార్య లావణ్య తో ఇలాంటి పని చేయిస్తున్న వరుణ్..

Varun Tej : ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే వార్త ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యామిలీ ఫేమ్ కోసం వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. పెళ్లికి ముందు కూడా లావణ్య త్రిపాఠి వరుస సినిమాలో నటించలేదు. కానీ ఈమె రెండేళ్లకు కనీసం ఒక సినిమాలో నటిస్తుంది. పెళ్లయిన తర్వాత కేవలం వెబ్ సిరీస్‌ల్లోనే నటించింది. దీని తర్వాత లావణ్య త్రిపాఠి మంచి అవకాశాలను తిరస్కరించడం ప్రారంభించింది.తాజాగా సినీ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. సినీ పరిశ్రమలోకి రాకుండా లావణ్య త్రిపాఠి అడ్డుకుంటుందనే ప్రచారం వైరల్‌గా మారింది.

varun-tej-decision-in-lavanya-matter-fans-are-trolling-his-family

లావణ్య త్రిపాఠి మెగా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి సినిమా అవకాశాలను వదులుకుంది. అయితే మెగా ఫ్యామిలీపై ఈ విషయంపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండగా వరుణ్ తేజ్ స్వయంగా కొంతమంది దర్శకులతో మాట్లాడి లావణ్యకు సినిమాలు సెట్ చేస్తున్నాడట. లావణ్య సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం వైరల్‌గా మారింది. మీ భార్య సంతోషంగా సినిమాలు తీసుపిస్తున్నారా లేదా ఫామిలీ పరువు పోకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version