Home Cinema Family Star : విజయ్ దేవరకొండ ఫామిలీ స్టార్ సినిమా రివ్యూ.. బొమ్మ హిట్ ఆ...

Family Star : విజయ్ దేవరకొండ ఫామిలీ స్టార్ సినిమా రివ్యూ.. బొమ్మ హిట్ ఆ ప్లాప్ ఆ ?

విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. చేసిన సినిమాలు తెలుగులోనే అయిన ఈ రౌడీ బాయ్ కి దేశం అంత అభిమానులు ఉన్నారు. ప్రెసెంట్ రిలీజ్ అయిన ఫామిలీ స్టార్ సినిమా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి విజయ్ దేవరకొండ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా ? ముందు నుంచే అన్ని బోల్డ్ సినిమాలు చేస్తూ వచ్చాడు విజయ్. ఇక ఇప్పుడు చేసిన సినిమా ‘ఫామిలీ స్టార్’ చాల నీట్ గా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడగలిగే సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గ నటించ మల్లి ఇంకో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

vijay-devarakonda-mrunal-thakur-family-star

డైరెక్టర్ పరశురామ్ ఎప్పటిలానే సినిమాను చాలా నీట్ గా తీసాడు ఇంతక ముందు తాను తీసిన సినిమాలు ‘సర్కారు వారి పాత’ ‘గీత గోవిందం’ లానే ఈ సినిమాను కూడా ఇంట్లో వారందరు కలిసి చూసేలా తీసాడు. ఇక దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత చేయగా, సినిమా చుసిన వారు దిల్ రాజు డబ్బులు లెక్కపెట్టుకోవడానికి రెడీ ఐపో అంటున్నారు. ఎప్పుడు వింత వింత స్టోరీ ఉండే సినిమాను ఎంచుకునే విజయ్ దేవరకొండ ఈ సరి కూడా చాల డిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నాడు అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాతో మృణాల్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరినట్లే. ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటి అంటే సినిమా చాల సింపుల్ గా నీటుగా ఉంది కచ్చితంగా చుడండి.

Exit mobile version