Home Cinema Vijay Devarakonda: ఆ హీరోయిన్ ని నా సినిమాలో పెట్టకండి.. తేల్చి చెప్పేసిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: ఆ హీరోయిన్ ని నా సినిమాలో పెట్టకండి.. తేల్చి చెప్పేసిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మొత్తం భారత దేశంలో ఈ పెరుగు అసలు పరిచయం అక్కర్లేదు. ఒకే ఒక్క సినిమాతో దేశం మొత్తం మోత మోగించాడు, ఆ సినిమా నే అర్జున్ రెడ్డి. చాల మందికి విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి గుర్తుకు వస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా కుర్రాలకి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా విజయ్ ఆటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ చూసి కుర్రాళ్లు ఫిదా ఇపోయారు. ముఖ్యంగా లేడీ ఫాన్స్ ఐతే మాత్రం పిచ్చెక్కిపోయారు అనే చెప్పాలి. ఈ సినిమా విజయ్ తలరాతనే మార్చేసింది(Vijay Devarakonda Sai Pallavi). విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగాను ఎపుడు రుణపడి ఉంటాడు.

vijay-devarakonda

అర్జున్ రెడ్డి కంటే ముందు విజయ్ పెళ్లి చూపులు అనే సినిమాలో నటించాడు, ఈ సినిమా మంచి కామెడీ తో ప్రేక్షకులకి తెగ నచ్చేసింది. రైతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో ప్రియదర్శ కామెడీ హైలైట్ అనే చెప్పాలి. లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వటంతో విజయ్ మధ్యలో డీలా పడిపోయాడు. తరువాత సమంతతో నటించిన ఖుషి సినిమా కూడా ఒక మాదిరిగా ఆడింది. దీనితో విజయ్ ఫాన్స్ కి సూపర్ హిట్ పడక చాల రోజులే అయింది. విజయ్ కి అర్జున్ రెడ్డి లాంటి సూపర్ హిట్ సినెమా మల్లి ఎపుడు పడుతుందా అని ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రౌడీ బాబు ప్రస్తుతం పరశురామ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గ పూజ హెగ్డే ని అనుకున్నారు మేకర్స్ కానీ నుకొని కారణాల వల్ల పూజ ని తీసుకోలేకపోయారు. ఐతే పూజ లేకపోవటంతో డైరెక్టర్ సాయి పల్లవి ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది తీసుకుందామా అని హీరో విజయ్ ని అడిగారు అంట. ఆ పేరు విన్న వెంటనే విజయ్ దేవరకొండ కి చమటలు పట్టాయి అంట. దయచేసి ఆమె వద్దు, న ఆటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ కి తాను సెట్ అవ్వదు, కావాలంటే హోంలీ గా ఉండే ఇంకెవరినైనా ఈ క్యారెక్టర్ కి తీసుకోండి కానీ సాయి పల్లవి ఒద్దు అని తేల్చి చెప్పేసాడు అంట విజయ్(Vijay Devarakonda Sai Pallavi).

చివరికి హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసుకున్న మేకర్స్, దీనికి రౌడీ బాబు కూడా ఒక చెప్పాడు అంట. సాయి పల్లవిని ఒద్దు అని మృణాల్ కి ఓకే చెప్పడం వెనుక విజయ్ ఆలోచన నిజంగానే తాను సెట్ అవ్వదు అన్న లేదా మంచి కసక్ హీరో ని నొక్కేదం అనా అని ఫాన్స్ ట్విట్టర్ లో కామెడీ గా ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు.

ఏదిఏమైనా విజయ్ ఫాన్స్ మాత్రం ఒక బంపర్ హిట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. విజయ్ మృణాల్ కలిసి నటిస్తున్న ఈ సినిమా టైటిల్ మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.

Exit mobile version