Home Cinema Manchu Vishnu : సినిమా షూటింగ్ లో మంచు విష్ణుకు చుక్కలు చూపించిన హీరోయిన్.. కొట్టుకునేదాకా...

Manchu Vishnu : సినిమా షూటింగ్ లో మంచు విష్ణుకు చుక్కలు చూపించిన హీరోయిన్.. కొట్టుకునేదాకా వెళ్ళింది..

Manchu Vishnu : మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు మంచు విష్ణు. ఈయన 2003 లో విష్ణు అనే సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరియు ఈ సినిమాను షాజీ తెరక్కేకిన్చారు. షాజి ప్రముఖ ములాయల దర్శకుడు. హీరో విష్ణు సరసన ఒక్కపుడు స్టార్ హీరోయిన్ గా మురిసిపోయిన సాక్షి శివానంద్ చెల్లెలు ఈ సినిమాలో నటించింది. ఆమె పేరు శిల్ప శివానంద్. ఈ సినిమా షూటింగ్ అప్పుడు శిల్ప సెట్స్ కు అసలు టైం కి రాకుండా హీరోతో పాటు చిత్ర యూనిట్ అందరికి టార్చర్ చూపించింది.

manchu-vishnu

ఇది మంచు విష్ణు తొలి సినిమా మరియు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కాబ్బటి అన్ని టెన్షన్లు ఈ కుటుంబం వారే హేండిల్ చేసేవారట. అయితే శిల్ప మాత్రం అస్సలు టెన్షన్ లేకుండా తన పని తానూ సరిగా చేయకుండా ఈ చిత్ర యూనిట్ అందరిని తెగా ఇబ్బంది పెట్టేసిందట. అంతటితో ఆగకుండా ఆమె అందరికి కొన్ని కండిషన్లు పెట్టేసరికి మోహన్ బాబు తన తో మాట్లాడి సాల్వ్ చేదాం అనుకున్నాడట. శిల్ప అక్క కూడా మోహన్ బాబు తో సినిమాలు చేసింది మరియు

ఆమె ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు కానీ ఈమె మాత్రం వీరికి చుక్కలు చూపించింది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మోహన్ బాబు ముక్కుసూటిగా ఉన్నది చెపుతాడు కనుక ఆమెతో మాట్లాడి చూదాం అనుకోని ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించారట. కానీ శిల్ప మాత్రం ఆయన మాట కూడా వినకపోతే కోపం వచ్చి ఇష్టం ఉన్నట్లు తిట్టారట మోహన్ బాబు. అల కోపంలో ఆమె పై చేయి కూడా చేసుకున్నాడని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆ తరువాత మోహన్ బాబు(Manchu Vishnu) శిల్ప అక్క అయినా స్టార్ హీరోయిన్ ను పిలిచి ఇలా ఉంటె కష్టం. మా పని అనుకున్న సమయానికి ఎవ్వదు అని మొఖం మీదే చెప్పేశారట.

శిల్ప మొదటి చిత్రం లోనే ఇంత పెంట చేసినందుకు ఆమెను ఒక్క డైరెక్టర్ కూడా వారి సినిమాలలో పెట్టుకోలేదట. ఇలా ఆమె కెరీర్ విష్ణు సినిమాతోనే ముగ్గిసింది.

Exit mobile version