Home Cinema Varun Sandesh : వితిక షేరు ఆత్మహత్య.. ఆ హీరోయిన్ తో వరుణ్ సందేశ్ ఎఫైర్...

Varun Sandesh : వితిక షేరు ఆత్మహత్య.. ఆ హీరోయిన్ తో వరుణ్ సందేశ్ ఎఫైర్ ఏ కారణమా..

Varun Sandesh : హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, మరోచరిత్ర వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ అందరికీ పరిచయమే. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలు తీసి రొమాంటిక్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఈయన కొద్దీ రోజులకే ప్లాపులు చెవిచూసాడు. ఆయన నటించ సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల గ్యాప్ తరువాత వరుణ్ సందేశ్ అతను తన భార్యతో కలిసి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌లో కనిపించరు.

అయితే ఈ మధ్య వరుణ్ సందేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో మరింత యాక్టివ్ గా మారాడు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ తన భార్య ఆత్మహత్యపై స్పందించాడు. వరుణ్ సందేశ్ భార్య వితిక షేరుకి వరుణ్ మరో హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్న విషయం తెలియడంతో ఆమె పిల్స్ వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ దీనిపై మాట్లాడాడు. వితిక నిద్రమాత్రలు మింగిన మాట వాస్తవమే.

vithika-sheru-suicide-attempt-after-knowing-about-varun-sandesh-affair-with-heroine

ఆ సమయంలో ఆమెకు ఆరోగ్య సమస్యల వాళ్ళ, నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంది. ఒకరోజు నేను అమెరికా ప్రయాణిస్తున్నప్పుడు, ఆమె వేసుకున్న నిద్రమాత్రల మోతాదు చాలా ఎక్కువగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చేరిందని. నేను ఇండియా తిరిగి వచ్చేలోపు మీడియాలో నేను ఎఫైర్ పెట్టుకునందుకు వితిక ఆత్మహత్య చేసుకుందని పుకార్లు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదు అని వరుణ్ సందేశ్ వ్యక్తం చేసారు. మేమిద్దరం మా పనులలో బిజీగా ఉన్నాము మరియు సంతోషంగా ఉన్నాము అని చెప్పారు వరుణ్.

Exit mobile version