Home Cinema Hyper Aadi : హైపర్ ఆది గురించి ఎవరికీ తెలియని చేదు నిజాలు.. ముందుకు బానిస...

Hyper Aadi : హైపర్ ఆది గురించి ఎవరికీ తెలియని చేదు నిజాలు.. ముందుకు బానిస అయిపోయాడు..

Hyper Aadi : ఈ మధ్య కమెడియన్స్ లో మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న వారిలలో వెన్నెల కిషోర్ ముందంజలో ఉంటె, ఆయన తరువాత మాత్రం లిస్ట్ లో ఉండేది హైపర్ అది అని చెప్పుకోవచ్చు. జబర్దస్త్ తో బుల్లి తెరకు పరిచయం అయినా ఆది ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు వెండితెరపై ఆయన సత్తా చాటుకుంటున్నాడు. హీరో ఫ్రెండ్ పాత్రలలో కూడా నటిస్తున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అందరిని అలరించి, అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

aadi-said-he-is-addicted-to-alcohol-because-of-this-lady-on-the-stage-of-dhee-show

అప్పట్లో ఆయన స్కిట్స్ కోసమే జబర్దస్త్ చూస్తుంది జనం. ఆది వీడియోలు యూట్యూబ్ లో కూడా ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్నాయి. అయితే ఇప్పుడు హైపర్ ఆది ఎలా ఉంటాడు, ఎం చేస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ సెలెబ్రిటీలు ఫేమ్ పొందకముందు ఏమి చేసేవారు మరియు వారి లైఫ్ ఎలా ఉండేదో కొంతమందికే తెలిసుంటది. ఇటీవల ఆయన సినిమాలు మరియు షోస్ తో బిజీ బిజీ గా ఉన్న ఆది, ఈ మధ్య డీ షోలో ఓ స్కిట్ చేసాడు. అందులో ఆయన మందు బాటిల్ తో రచ్చ కు దిగాడు.

నన్ను ఒక అమ్మాయి దారుణంగా మోసం చేసింది మరియు దానికి గాను నేను ఇలా మందుకు బానిస అయిపోయా అంటూ సంచలన కామెంట్స్ చేసాడు హైపర్ ఆది. ఇది డీ షో యొక్క రాబోయే ఎపిసోడ్ ప్రోమో మాత్రమే. ఈ ఎపిసోడ్ ఆదివారం రోజు ప్రసారం అవ్వబోతుంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. ఆ ప్రోమోలో అసలు ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. మీ అందరికి డీ షో దీపికా పిల్లి తెలిసే ఉంటది.

ఈ అమ్మడు డీ స్టేజి పైకి ఎవరో ఒక తెలియని వ్యక్తిని తీసుకొని వస్తది. దానితో హైపర్ ఆది వీడు ఎవడు కొత్త మొకంలా ఉంది అని అంటాడు. దానికి బదులుగా దీపికా పిల్లి(Hyper Aadi) మా బావ అని అంటుంది. శేఖర్ మాస్టర్ దీపికా ను మీ ఇంకో బావ ఏది అని అడ్డాగా.. హైపర్ ఆది మందు బోటిల్ తో దర్శనం ఇస్తాడు.

ఇలా మందు బట్టీల తో స్టేజి ఎక్కడం సిగ్గుగాలేదా అని శేఖర్ మాస్టర్ అన్నడంతో హైపర్ ఆది నిజంగానే హైపర్ అయిపోతాడు. మీ ప్రాబ్లెమ్ ఏంటి అని సీరియస్ గా అంటాడు. ఇది విన్న డీ టీం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. నన్ను ఓ అమ్మాయి మోసం చేసింది అందుకే నేను ఇలా మందు తాగుతున్న అని ఆది బాధపడుతాడు. ఈ ఎపిసోడ్ వచ్చే వారం డీ షోలో ప్రసారం అవుతుంది.

Exit mobile version