Home Cinema Suma : స్టేజిపైనే యాంకర్ సుమను ముద్దుపెట్టుకున్న నటుడు.. ఆగ్రహంలో భారత రాజీవ్..

Suma : స్టేజిపైనే యాంకర్ సుమను ముద్దుపెట్టుకున్న నటుడు.. ఆగ్రహంలో భారత రాజీవ్..

Suma : యాంకర్ సుమ అంటే సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈమె యాంకర్ గా ఎన్నో సంవత్సరాలుగా తన సత్తా చాటుకుంటుంది. స్టేజ్ పైనే ఈవిడ చేసే కామెడీ కి బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. తన స్పాంటేనిటీతో ఎంతో మందిని ఆకర్షించింది సుమ. అయితే సుమ తన కెరీర్లో కాంట్రవర్సీలకు దూరంగా ఉంది. కానీ ఇటీవల సుమ కొన్ని కాంట్రవర్సీలు పేస్ చేయాలిసి వస్తుంది. అయితే ఇటీవల సుమ హీరో చియాన్ విక్రమ్ నటించిన తంగళన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.

అయితే ఈ కార్యక్రమంలో సినిమా నటీనటులంతా వేదికపైకి వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆంగ్ల నటుడు డేనియల్ వేదికపైకి వచ్చి కాసేపు మాట్లాడారు. తనకు తెలుగు రాకపోవడంతో సుమ ఆయినా మీద జోకులు వేస్తూ నవ్వుల వర్షం కురిపించింది. అక్కడవున్న వారు అందరు సుమ వేసిన జోకులకు పగలబడి నవ్వారు. అయితే డేనియల్ తన స్పీచ్ అయిపోయాక సుమకి షేక్ హ్యాండ్ ఇచ్చి, స్టేజి దిగి వెళ్తున్నప్పుడు సుమ చేతిపైన ముద్దు పెట్టాడు.

actor-daniel-kissed-suma

దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దానికి తోడు సుమ కూడా ఒక్క సెకను షాక్ అయ్యింది. సుమ తక్షణమే తన భార్తను ఆదేశిస్తూ, “రాజా ఈయన నాకు అన్నయ్య లాంటి వాడు. నువేమి ఫీల్ అవ్వకు అంటూ పాత కూడా పడింది. దీనితో జనాలు అందరు నవ్వారు. ప్రస్తుతం డానియల్ సుమ చేతిని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Exit mobile version