Home Cinema Anushka : ఆ పెళ్ళైన హీరోతో అనుష్క ఎఫైర్.. ప్రభాస్ కు పెద్ద దెబ్బె..

Anushka : ఆ పెళ్ళైన హీరోతో అనుష్క ఎఫైర్.. ప్రభాస్ కు పెద్ద దెబ్బె..

అనుష్క శెట్టి ఈ పేరు తెలియని వారు మన సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఉండరు. చిన్న పిల్లవాడిని అడిగిన అనుష్క ఎవరు అని చెప్పేస్తాడు. సినిమాలోకి రాక ముందు అనుష్క యోగ క్లాసులు చెప్పేది. సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది స్వీటీ. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వటంతో అమ్ముడికి సినిమా ఆఫర్లు వర్షంలా వచ్చి పడ్డాయి. అటు చూసి ఇటు చూసేలోపు ఓవర్ నైట్ టాప్ హీరోయిన్ అయిపొయింది అనుష్క. ఇక ఆ సమయం నుండే అనుష్క కి నాగార్జున కి ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టాప్ హీరోతో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గెట్టిగా మాట్లాడితే అనుష్క హైట్, పర్సనాలిటీ కొట్టే హీరోయిన్ ఇప్పటికి కూడా ఏ ఇండస్ట్రీ లో రాలేదు అని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ తో తాను నటించిన రెండు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి హైట్, పర్సనాలిటీ ప్రేక్షకులకి పిచ్చెకించాయి. ఇక ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే చాల బాగుంటారు అంటూ ప్రభాస్ అభిమానులు తెగ కోరుకునేవారు. ప్రభాస్ వాటిపై స్పందించి వారు కేవలం మిత్రులం అని తేల్చి చెప్పేసాడు. ఇక ప్రస్తుతం అనుష్క ఆ టాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉంది అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

anushka-gopichand

ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు గోపీచంద్. అనుష్క గోపీచంద్ కలిసి నటించిన సినిమా ‘లక్ష్యం’. వారు ఆ సినిమా చేసిన సమయంలోనే వీరికి ఎఫైర్ నడుస్తుంది అనే పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ వార్త మల్లి తెరపైకి వచ్చింది. అనుష్క ఇంకా గోపి చండీతో తౌచ్లోనే ఉంది అంటూ అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ అనుష్క అభిమానులు మాత్రం సినిమా చేసినంత మాత్రాన ఇలాంటి పుక్కర్లను సృష్టించటం కరెక్ట్ కాదు అంటూ మండిపడుతున్నారు.

Exit mobile version