Home Cinema Trisha : ఆ స్టార్ తెలుగు హీరోతో నటి త్రిష లవ్ ఎఫైర్.. ఒక్కే ఇంట్లో...

Trisha : ఆ స్టార్ తెలుగు హీరోతో నటి త్రిష లవ్ ఎఫైర్.. ఒక్కే ఇంట్లో కలిసి ఉంటున్నారా..

actress-trisha-in-love-with-that-tollywood-star-hero-whoi-is-he

నటి త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ని ఒంటి చేత్తో శాసించిన నటి అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ లోకి రావటం రావటమే పెద్ద హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. త్రిష నటించిన చాల వరకు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచేవి దీనితో ప్రతి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ త్రిష తో సినిమా చేయాలి అని కోరుకునే వారు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది త్రిష.

అమ్ముడు కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా సూపర్ ఫేమ్ సంపాదించుకుంది. మధ్యలో ఒకానొక స్టేజిలో త్రిష కు అసలు సినిమా అవకాశాలే రాలేదు, కనుమరుగైపోయింది త్రిష. ఇక అందరూ త్రిష పని ఐపోయింది అనుకున్న సమయంలో పొన్నియన్ సెల్వం సినిమాతో మల్లి తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం 2-3 పాడా ప్రాజెక్ట్ లు సైన్ చేసింది. ఆ సినిమా తనకు కంబ్యాక్ అని చెప్పొచ్చు.

rana-trisha

ఇక నటి త్రిష కు హీరో రానా కు ఎఫైర్, ఈ వార్త మనం ఎంతో కాలంగా వింటున్నాం. ఈ రూమర్ పై చెక్ పెట్టాడు హీరో రానా. రానా ఇల్లు త్రిష ఇల్లు పక్కపక్కనే ఉండేవి, చిన్నప్పటి నుండి మేము కలిసి పెరిగామని, త్రిష ఎప్పుడు వాలా ఇంట్లోనే ఉండేది అని, తెగ కొట్టుకునే వాళ్ళం మేము అంటూ చెపుతూ వారు కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చి చెప్పాడు రానా.