Saturday, May 4, 2024
HomeCinemaఆ బడా ప్రాజెక్ట్ నుండి శృతి హాసన్ అవుట్ సమంత ఇన్.. బంపర్ ఆఫర్ కొట్టేసింది...

ఆ బడా ప్రాజెక్ట్ నుండి శృతి హాసన్ అవుట్ సమంత ఇన్.. బంపర్ ఆఫర్ కొట్టేసింది గా..

శృతి హాసన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా వెండితెరకు హీరోయిన్ గా పోఅరిచామైంది. ఈ సినిమా అంతలా ఆడకపోయినా ఈ భామకు సినిమా ఆఫర్లు వచ్చాయి. శృతి ఇలా కొన్ని సినిమాలు చేసాక సక్సెస్ ను ఎదురుకుంది. లెజెండరీ ఆక్టర్ కమల్ హాసన్ కూతురిగా శృతి సినిమా ఇండస్ట్రీకి పరిచమైన, తన సొంత నిర్ణయాల వళ్ళ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. శృతి హాసన్ తన కెరీర్ లో అగ్ర హీరోల సరసన నడిచి మెప్పించింది.

ఈమె సౌందర్యం మరియు నటనకు మంత్రముగ్దులయ్యారు ప్రేక్షకులు. శృతి తెలుగు, తమిళ్, హిందీ బాషలలో సినిమాలు చేసింది. ఇలా శృతి అన్ని ఇండస్ట్రీలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవల శృతి హాసన్ సాలార్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించి మెప్పించింది శృతి. ఈ సినిమా విజయం తరువాత, ప్రశాంత్ నీల్ ఈ సినిమా రెండో భాగం తీస్తున్నాడు.

samantha-replacing-shruti-haasan-role-in-international-film

ఆ సినిమాలో కూడా శృతి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు ఈ భామ చేతిలో మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటె ప్రస్తుతం శృతి హాసన్ గురించి ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, శృతి చెన్నై స్టోరీస్ అనే సినిమాలో నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ మరి ఏమైందో కానీ ఈ సినిమా నుండి ఈ బ్యూటీ తప్పుకుంటుందంట. ఇది చూసిన కొంతమంది శృతి హాసన్ ప్లేస్ లో సమంత ను సెలెక్ట్ చేయమంటూ కామెంట్లు పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts