Home Cinema Amala : నాగార్జున కంటే ముందు ఆ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపిన అక్కినేని అమల..

Amala : నాగార్జున కంటే ముందు ఆ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపిన అక్కినేని అమల..

Amala : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చుడముచ్చటని జంటలు ఉన్నాయి. వీరిలో అక్కినేని నాగార్జున మరియు అమల కూడా ఒక్కరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా అఖిల్ జన్మించాడు. అమల(Akkineni Amala Affair) నాగార్జునను పెళ్లి చేసుకున్నప్పటి నుండి సినిమాలలో నటించడం ఆపేసి తన కుటుంబ మంచి చెడ్డలను చూసుకుంటున్నారు. ఈమె హీరోయినిగా స్టార్ హీరోల సరసన నటించింది.

akkineni-amala-affair-with-this-star-hero-before-marrying-nagarjuna

కానీ ప్రస్తుతం అమల ఎప్పుడో ఒకసారి మంచి స్క్రిప్ట్ తన వద్దకు వస్తే ముఖ్య పాత్రలో నటిస్తుంది. అలా అమల చేసిన చిత్రాలు ఒకే ఒక జీవితం మరియు లైఫ్ ఐస్ బ్యూటీఫుల్. నాగార్జున విషయానికి వస్తే ఈయన పెళ్లి అయ్యిన కూడా తన సదరు హీరోయిన్లతో ఎఫైర్ లు పెట్టుకున్నారని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయినా కూడా అమల అవేమి పాటించుకోకుండా ఇప్పటి వరకు తన భర్త పాతివ్రతుడు అని భావించి సంతోషంగా జీవిస్తుంది.

నాగార్జున కూడా బయట ఎన్ని అఫ్ఫాయిర్లు ఉన్న అమల ను మాత్రం చాలా ప్రేమగా చూసుకున్నాడు. తానూ అడిగింది ఇచ్చి తనను సంతోష పెట్టేవాడు అని ఆమె చాలా ఇంటర్వ్యూలలో చేపిన సందర్భాలు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే అమల నాగార్జున కంటే ముందు ఓ స్టార్ హీరో ప్రేమలో పడిందంటే ఎవ్వరు నమ్మరు. కానీ ఇది నిజం. అమల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అంటే ఘర్షణ అనే చెప్పాలి. ఈ సినిమా అప్పట్లో బారి వసూలు సాధించింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో అమల హీరో కార్తీక్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొద్దీ రోజులు డేటింగ్ చేసి ఆ తరువాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తరువాత అమల(Akkineni Amala Affair) కు అక్కినేని నాగార్జున పరిచామయాడు మరియు

వీరిద్దరూ ప్రేమించుకొని ఒకరికొక్కరు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకొని ఇప్పటికి హాయిగా జీవిస్తున్నారు. వీరి కొడుకు అక్కినేని అఖిల్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా నిలతోక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

Exit mobile version