Home Cinema Sumanth : అక్కినేని సుమంత్ తన మాజీ భార్యతో ఇప్పటికి ఆ పని చేస్తాడట.. తానే...

Sumanth : అక్కినేని సుమంత్ తన మాజీ భార్యతో ఇప్పటికి ఆ పని చేస్తాడట.. తానే స్వయంగా చెప్పాడు..

Sumanth : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి సంబందించిన హీరోలు ఎందరో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే స్టార్ హీరోలుగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని నిలబడ్డారు. ఇలా ఈ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో అక్కినేని సుమంత్(Sumanth Keerthi Reddy) ఒక్కరు. ఈయన నాగేశ్వరరావు కు మనవడు మరియు నాగార్జునకు మేనల్లుడు అవుతాడు. సుమంత్ ఒక్కపుడు ఫీల్ గుడ్ మూవీస్ చేసి ఎంతో మంది మనసులు దోచేశారు.

akkineni-sumanth-is-doing-this-with-his-ex-wife-keerthi-reddy

ఈయాన నటించిన హిట్ చిత్రాలలో సత్యం లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమా తో సుమంత్ యువతకు ఎంతో దెగ్గరయ్యాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేసి ఎన్నో అపజేయలు ఎదురుకున్నాడు. కానీ నటన పరంగా చూసుకుంటే ఈయన మంచి ఆక్టర్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సుమంత్ సినిమాలలో చాలా తక్కువ కనిపిస్తున్నారు. చివరిసారిగా ఈయన వెండితెరపై కనిపించిన చిత్రం సార్ మరియు సీతారామం.

ఈ రెండు సినిమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈయన సినిమా కెరీర్ ఈ విదంగా అల అల నే ఉంది అనే చెప్పుకోవాలి. ఇవ్వని పక్కన పెట్టి తన పర్సనల్ లైఫ్ కు వెళితే ఈయన 2004 లో పవన్ కళ్యాణ్ తోలి ప్రేమ సినిమాలో నటించిన నటి కీర్తి రెడ్డి ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట రెండు సంవత్సరాలు కలిసి ఉండి ఆ తరువాత ఇద్దరి(Sumanth Keerthi Reddy) మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు.

ఇలా పర్సనల్ లైఫ్ లో ప్రొబ్లెమ్స్ మొదలాయె సమయంలోనే సుమంత్ సినీ కెయిర్ కూడా ఒక్కరిసారి డౌన్ అయ్యింది అని చెప్పుకోవాలి. కీర్తి రెడ్డి విడాకుల తరువాత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ను మనువదింది. కానీ సుమంత్ మాత్రం అప్పటి నుండి ఒంటరిగానే మిగిలిపోయాడు. ప్రస్తుతం వీరికి సంబందించిన ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

అసలు విషయానికి వస్తే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ ల ఉంటారు అని సుమంత్ చెప్పుకొచ్చారు. వీరు తరచు ఫోన్లో కాల్స్ మరియు చాటింగ్ చేస్తుంటారు అంట. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో ట్రన్డ్ అవుతుంది.

Exit mobile version