Home Cinema అల్లు అర్జున్ కు ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలు అవుతుంది.. బయటపెట్టిన అల్లు అరవింద్..

అల్లు అర్జున్ కు ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలు అవుతుంది.. బయటపెట్టిన అల్లు అరవింద్..

అవును మీరు చదివింది నిజమే. టాలీవుడ్ స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా షూటింగ్లో బిజీ బిజీ అయిపోయారు. ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్ప్స్ ఇటీవల విడుదల చేసారు చిత్ర యూనిట్. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది.

అదేంటో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అల్లు అరవింద్ ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో స్టార్ హీరోయిన్ తన కూతురులాంటిది అంటూ స్టేజిపైన అన్నారు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. ఈ భామ ఇటీవల డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా బారి సక్సెస్ అందుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసింది.

allu-aravind-said-this-heroine-is-allu-arjun-sister

అయితే అల్లు అరవింద్ అనుపమ తన కూతురులాంటిది అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ న్యూస్ చూసిన అనుపమ అభిమానులు, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కు ఈ స్టార్ హీరోయిన్ చెల్లెలు అవుతుందా అంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుంది అని అనుపమ అభిమానులు ఎదురుచూస్తుంటే మీరేంటి ఇలా అంటారు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Exit mobile version