Home Cinema Allu Arjun : పెళ్ళైన హీరోయిన్ పై మోజుపడ్డ అల్లు అర్జున్..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

Allu Arjun : పెళ్ళైన హీరోయిన్ పై మోజుపడ్డ అల్లు అర్జున్..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

Allu Arjun : టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రీసెంట్ గానే నేషనల్ అవార్డు ని సొంతం చేసుకొని తెలుగు చలన చిత్ర చరిత్ర జాతీయ అవార్డు ని అందుకున్న మొట్టమొదటి హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా అల్లు అర్జున్(Allu Arjun Affair) గురించే చర్చ. ఆయనకీ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.

allu-arjun-affair-this-married-tollywood-heroine

పెద్ద పెద్ద సినీ లెజెండ్స్ నుండి రాజకీయ నాయకుల వరకు ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ సాధించిన ఘనత గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేషనల్ అవార్డు మాత్రమే వచ్చింది, రాబోయే రోజుల్లో ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకునే రేంజ్ కి వెళ్తాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ కి పెళ్ళైనప్పటికీ కూడా ఆ హీరోయిన్ అంటే ఇప్పటికీ ఎంతో ఇష్టమట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.\

తాను పని చేసిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ అంటే చాలా ఇస్తామని, ఆర్య 2 చిత్రం సమయం లో ఆమెతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. లొకేషన్ లో కాజల్ ఉంటే చాలా సందడిగా ఉంటుంది. ఆమెతో మాట్లాడితే నేను ఈ ప్రపంచాన్నే కాసేపు మర్చిపోతాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఆర్య 2 సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరి స్నేహం ఎంతో స్ట్రాంగ్ గా కొనసాగుతూనే ఉంది.

రీసెంట్ గా కూడా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం పై కాజల్ అగర్వాల్ ఎంతో ఎమోషనల్ గా పోస్టులు పెట్టి శుభాకాంక్షలు తెలియచేసింది. అల్లు అర్జున్ కూడా ఆమెకి అదే రేంజ్ ఎమోషనల్ గా రిప్లై ఇచ్చాడు. మళ్ళీ అవకాశం వస్తే కాజల్ అగర్వాల్ ని మీ సినిమాలో హీరోయిన్ రోల్ ఆఫర్ చేస్తారా అని రీసెంట్ ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా..

దానికి అల్లు అర్జున్(Allu Arjun Affair) కచ్చితంగా తీసుకుంటాను, ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, సమ్మర్ కానుకగా విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

Exit mobile version