Home Cinema Allu Arjun : బన్నీరోజు ఎంతింటాడో తెలుసా..? పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్...

Allu Arjun : బన్నీరోజు ఎంతింటాడో తెలుసా..? పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ డైట్ ఇదే..

Allu Arjun : పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనందరికీ తెలిసిందే, ఈ ఒక్క సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ఐపోయారు. ఈ సినిమాలో తన నటనకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సినిమా కి కలెక్షన్స్ కూడా గెట్టిగానె వచ్చాయి. సాధారణంగానే అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమాలు నార్త్ వాలు డబ్ అయినాక చూస్తూ ఉంటారు. అంటే అల్లు అర్జున్ కి ముందు నుంచే క్రేజ్ ఉంది.

కానీ పుష్ప సినిమాతో ఆ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రానున్న పుష్ప 2 సీక్వెల్ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమాలో మంచిగా కనిపించేందుకు అల్లు అర్జున్ స్పెషల్ డైట్ ఫాలో అయ్యాడు. సుకుమార్ అనుమతితో అపుడప్పుడు మాంసం కూడా తినేవాడు కానీ పుష్ప 2 డైట్ చాల స్ట్రిక్ట్ గా ఉండబోతుంది అట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి స్పెషల్ డైటీషన్ ఉన్నాడు అట.

allu-arjun-pushpa

కేవలం అతను అనుమతిచ్చినవే తినాలి అట. ఉదయం రాగి జావా లేదా ఓట్ మిల్క్, మద్యానం పుల్కా మరియు వెజ్ మిక్స్ కర్రీ, స్నాక్స్ సమయంలో పండ్లు లేదా గింజలు ఇక రాత్రి మాత్రం కేవలం సలాడ్స్ తో అల్లు అర్జున్ డైట్ నడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినిమా చేయాలి అంటే ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ కి సినిమా పై ఉన్న ఈ డెడికేషన్ కి సలాం కొడ్తున్నారు నెటిజనులు.

Exit mobile version