Home Cinema Anasuya: ఫస్ట్ టైం బౌండరీస్ బ్రేక్ చేసిన అనసూయ.. ఆ పార్ట్ ను చూపించిన యాంకర్..

Anasuya: ఫస్ట్ టైం బౌండరీస్ బ్రేక్ చేసిన అనసూయ.. ఆ పార్ట్ ను చూపించిన యాంకర్..

Anasuya: అనసూయ భరద్వాజ్ కు అస్సలు టైం కలిసి రావడంలేదు. ఒకటి అనుకుంటే మరోటి అవుతుంది. యాంకర్ గా ఉన్నప్పుడే నయం చిన్న చిన్న వివాదాల్లోనే ఇరుక్కునేది. ఇప్పుడు యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పి యాక్టర్ గా మారడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జబర్దస్ బంద్ చేసినప్పటి నుంచి ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది (Anasuya Bold). ఇటీవల విజయ్ దేవరకొండతో వివాదంలో తలదూర్చిన ఆమె అందులో నుంచి పీక్కోలేక లాక్కోలేక సతమతం అవుతుంది. దాని నుంచి బయటపడదాం అని ఆమె గతంలో ఒక ట్వీట్ చేసింది.

anchor-anasuya-bharadwaj-latest

విజయ్ నేను మంచి ఫ్రెండ్స్ అని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకచ్చింది. ఇవన్నీ మధ్యలో ఎవరో సృష్టించారని పేర్కొంది. ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ హీరోగా నటించిన సినిమా ‘బేబీ’ ఈ రోజు (జూలై 14)న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసిన ఆమె తన అభిప్రాయాన్ని పాజిటివ్ గానే ట్వీట్ చేసింది. దీన్ని కొందరు వైరల్ రాయుళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. విజయ్ దేవరకొండను ప్రసన్నం చేసుకునేందుకే ఆనంద్ దేవరకొండ సినిమాకు పాజిటివ్ గా ట్వీట్ చేసిందని రీ ట్వీట్ చేశారు. మా హీరోను అంటే రివేంజ్ ఇలాగే ఉంటుందని చెప్తున్న మరికొందరు అనసూయ దిగి రావాల్సిందే అంటున్నారు.

ఇక ఆమె గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన ఒక ఓల్డ్ వీడియోను సంపాదించిన కొందరు వైరల్ రాయుళ్లు దాన్ని కూడా ట్రోల్ చేస్తూ మళ్లీ ట్రెండింగ్ లోకి తెచ్చారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా అనసూయ ఫారిన్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది (Anasuya Bold). మోడ్రన్, ట్రెండీ వేర్ తో ఫారిన్ వీధుల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలోని తన అకౌంట్లలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె వేసుకున్న డ్రెస్ పై కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ హ్యూజ్ రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది. చిన్న నెక్కర్ వేసుకున్న ఆమె చేతులు పైకెత్తి నాభిని పూర్తిగా చూపిస్తూ హాట్ హాట్ పిక్స్ దిగింది.

ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. వావ్ సెక్సీ లేడీ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరీ ఇంత బరితెగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ బొడ్డు అందాలు ఇప్పడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంత ఓపెన్ గా ఫస్ట్ టైం చూపించడంతో కుర్రకారు ఎగబడి మరీ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏదిఏమైనా అసలు అనసూయను ఆంటీ అనటం చాల తప్పు, ఏ హీరోయిన్ కి తీసుపోతుంది అనసూయ మన టాలీవుడ్ లో చెప్పండి. దయచేసి అనసూయ లాంటి అందమైన నటిలను ఆంటీ అని పిలిచి వాలు ఫీల్ అయ్యేలా చేయకండి.

Exit mobile version