Home Cinema Chaitanya Jonnalagadda : విడాకులు తీసుకున్న 10 రోజులకే నిహారికకు షాక్ ఇచ్చిన చైతన్య.. గూబ...

Chaitanya Jonnalagadda : విడాకులు తీసుకున్న 10 రోజులకే నిహారికకు షాక్ ఇచ్చిన చైతన్య.. గూబ గుయుమనెలా..

Chaitanya Jonnalagadda : ఈమాద్య కాలంలో అందరు పెళ్లి చేసుకొని కొంతకాలం కూడా కలిసి ఉండడం లేదు మరియు విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ గా నడుస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. నటినటులు పెళ్లిళ్లు చేసుకొని కనీసం ఓ పది సంవస్త్రాలు కూడా కలిసి ఉండడంలేదు. ఈ లిస్టులోకి సమంత నాగచైతన్యల తరువాత కొణిదెల కుటుంబం లో నుండి ఇటీవల విడాకులు తీసుకున్న నిహారిక మరియు చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda Shocked Niharika) లను కూడా ఆడ్ అయ్యారు.

chaitanya-jonnalagadda-shocked-niharika-with-his-latest-post-after-divorce

ఇకపోతే కొణిదెల కుటుంబానికి విడాకులు పిచ్చ కామన్. ఇషట్పది పెళ్లిళ్లు చేసుకున్న కొణిదెల కూతురులు కనీసం మూడేళ్లు అయినా కలిసి ఉండలేక కోరికలు తీరగానే విడాకులు తీసుకొని ఎవరి దారిలో వారు పోతున్నారు. నిహారిక అయితే ఇంకా దారుణం. ఈమె చైతన్యను పెళ్లి చేసుకొని సంవత్సరం దాటిందో లేదో విడాకులు కావాలని కోర్టుకు ఎక్కింది ఈ అమ్మడు. చైతన్య జొన్నలగడ్డ మంచి పద్దతిగల కుటుంబం నుండి వచ్చారు మరియు వీరి కుటుంబం లో సినిమా బ్యాగ్రౌండ్ లో ఎవరూలేరు.

అలాంటిది చైతన్య నిహారిక ఒకరినిఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళయాక నిహారిక మరింత బరితెగిచింది అని చెప్పుకోవడంలో ఎం సందేహమే లేదు. పెళ్లి అయ్యిన తరువాత ఈ అందు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఈమెను ఓ పబ్ లో నుండి పోలీసులు విచారణకు తీసుకువెళ్లి పొద్దున్న పంపించారు. ఇది ఒక్కటే కాదు చైతన్య తో పెళ్ళయాక కూడా ఫ్రెండ్స్ తో పార్టీలు అని రాతిరి వేళా మందు తాగి తిరుగుతుంది అని ఓ వార్తా కూడా వైరల్ అయ్యింది.

నిహారిక తన సోషల్ మీడియా కాతాలో కూడా బాడీ ఎక్సపోసింగ్ చేసుకుంటా ఫోటోలను షేర్ చేసింది. ఇది నచ్చని చైతన్య జొన్నలగడ్డ కుటుంబం ఆమెను ఇలాంటి పనులు చేయొద్దని చెప్పారట. అయినా సరే మీరేంటి నాకు చెప్పేది అంటూ తన పని తానూ చేసిందంట నిహారిక. అలా చైతన్య ఆమెకు విడాకులు ఇద్దామని డిసైడ్ అయ్యాడు మరియు వీరు చట్ట బద్దంగా విడిపోయారు. విడాకుల తరువాత చైతన్య జిం లో వర్కౌట్ చేస్తూనాడు మరియు

ఈ టెన్షన్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన అని ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ ల ఫీల్ అవుతున్న అని పోస్ట్ చేసాడు. ఇది చూసిన మెగా ఫాన్స్ నీ బాధ మేము అర్ధం చేసుకుంటాం బ్రదర్, ఇపుడైనా హాయిగా జీవించు అని కామెంట్లు పెడుతున్నారు. ఇది చూస్తే నిహారిక గుండె పగిలేలా ఏడుస్తుందని మరికొందరు ఆమెను ట్రోల్ల్స్ చేస్తున్నారు. (Chaitanya Jonnalagadda Shocked Niharika)

Exit mobile version