Home Cinema Pradeep : యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా..? కొంతమంది స్టార్ హీరోలు...

Pradeep : యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలుసా..? కొంతమంది స్టార్ హీరోలు కూడా సరితూగరు ఈ రేంజ్ కి!

Pradeep : రేడియో జాకీ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత టాప్ యాంకర్ గా అశేష ప్రేక్షాభిమానం పొందిన సెలబ్రిటీస్ లో ఒకడు ప్రదీప్ మాచిరాజు. ఈయన ఒక షోకి యాంకరింగ్ చేస్తున్నాడంటే, కేవలం ఈయన పంచే ఎంటర్టైన్మెంట్ ని చూసేందుకు ఎంతో సదరు షో ని చూసేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అందుకే మంచి డిమాండ్ ఉన్న యాంకర్(Anchor Pradeep Income) గా దశాబ్ద కాలం పైన నుండి ఆయన ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ బుల్లితెర మీద నెంబర్ 1 మేల్ యాంకర్ ఆయనే.

anchor-pradeep-huge-monthly-income-wil-blow-everyone-mind

ఇక గత కొంతకాలం క్రితమే ఆయన సినిమాల్లో హీరో గా కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు. అయాన్ హీరో గా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా‘ అనే సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్క్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్న’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఉండే యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంత ఉంటుంది అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది.

అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఒక్కరోజు షూటింగ్ కి కాల్ షీట్స్ ఇస్తే మూడు లక్షల రూపాయిలు తీసుకుంటాడట. అంతే కాకుండా యాడ్ ప్రమోషన్స్,షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఇలా అన్నీ కలిపి ఆయన నెలకి రెండు కోట్ల రూపాయిల వరకు సంపాదన ఉంటుందని సమాచారం. ఒక మీడియం రేంజ్ హీరో ఆరు నెలలు కష్టపడితే ఒక సినిమా పూర్తి చేస్తాడు. ఆ సినిమా పూర్తి చేసినందుకు అతనికి రెండు కోట్ల రూపాయిల పారితోషికం వస్తుంది.

కానీ ప్రదీప్ అది కేవలం నెల రోజుల్లోనే సంపాదిస్తున్నాడు అంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ప్రదీప్(Anchor Pradeep Income) కి టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలతో, అలాగే హీరోయిన్స్ తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని తానే ఒక నిర్మాతగా మారి ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే టాక్ షో ని నిర్వహించాడు.

జీ తెలుగు లో ప్రసారమైన ఈ టాక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షో ద్వారా కూడా ప్రదీప్ చాలానే సంపాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రదీప్ యాంకరింగ్ రంగం లోకి వచ్చి సంపాదించినంత ఏ స్టార్ యాంకర్ కూడా సంపాదించలేదని అంటున్నారు.

Exit mobile version