Home Cinema Shyamala : బెంగుళూరు రేవ్ పార్టీలో శ్యామల..? ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన యాంకర్..

Shyamala : బెంగుళూరు రేవ్ పార్టీలో శ్యామల..? ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన యాంకర్..

Shyamala : గత రెండు రోజులుగా బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ వార్త సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూశాం. మరీ ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో వందలాది మంది ప్రముఖ సెలబ్రిటీలు ఉన్నారని కన్నడ పోలీసులు తమ విచారణలో గుర్తించడం సంచలనంగా మారింది. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇదే పార్టీని జరుపుకుంటున్నట్లు కన్నడ పోలీసులు గుర్తించారు. ఈ రేవ్ పార్టీలో ఏపీ వైసీపీ అధినేత కూడా ఉన్నారు.

రేవ్ పార్టీలో ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు మరియు ప్రతి ఒక్కరి మైండ్‌లో హాట్ టాపిక్‌గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో ఆయనతో పాటు ఓ తెలుగు యాంకర్ కూడా పాల్గొన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వైసీపీ ఎంపీ తో ఉన్న ఆ తెలుగు యాంకర్ శ్యామల అంటూ వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలో, ఆమె పై ఎన్నో చేదు కామెంట్స్ చేసారు. వైసీపీకి చెందిన అమ్మాయిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

anchor-shyamala-responded-on-bangalore-rave-party-and-clarified-shes-not-part-of-it

తాజాగా ఈ అంశంపై శ్యామల స్పందించింది. బెంగళూరులో ఈ పార్టీ ఎప్పుడు ఎక్కడ అయిందో నాకు నిజంగా ఏమీ తెలియదు. అనవసరంగా నన్ను ఈ విషయంలోకి ఎందుకు లాగుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారంతో నా పేరు చెడగొడతారు. ఇలాంటి కించపరిచే విధానాలు ఉన్నందున నేను పార్టీలో ఉన్నానని తెలిసి నాపై దుష్ప్రచారం చేయడం న్యాయమా అంటూ ప్రేశ్నించింది శ్యామల. దయచేసి ఇలాంటివి నమ్మవద్దని శ్యామల కోరారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో జోరుగా చర్చనీయాంశమైంది.

Exit mobile version