Home Cinema అనుపమ చేసిన పని చూసి సొల్లు కారుస్తున్న నెటిజనులు.. అబ్బా ఇది కదా నీ ఫాన్స్...

అనుపమ చేసిన పని చూసి సొల్లు కారుస్తున్న నెటిజనులు.. అబ్బా ఇది కదా నీ ఫాన్స్ కు కావాల్సింది..

Anupama Parameswaran : కుర్రాళ్ల డ్రీం గర్ల్ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళీ బ్యూటీ తన అందంతో, నటన నైపుణ్యంతో కోట్లాది మంది కుర్రాళ్లకు డ్రీం గర్ల్ గా మారిపోయింది. ఏ సినిమా చేసిన అందులో క్యూట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేది. ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసిన అనుపమ తెలుగు, కన్నడ, తమిళ్ సినిమాలో కూడా నటించి మంచి ఆదరణ పొందింది.

ప్రస్తుతం తెలుగు లో సిద్దు జొన్నలగ్గడ తో కలిసి డీజే టిల్లు సినిమా సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోయిన్ గ నటించింది. మార్చ్ 29న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో ఆడియన్స్ ని నవ్విస్తూ అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పొచ్చు. సిద్ధూ కి అనుపమకు ఇదో పెద్ద సక్సెస్ అనే చెప్పొచ్చు. సినిమా 100 కోట్ల కలెక్షన్ దాటటం కంఫర్మ్ అనే చెప్పాలి. ప్రస్తుతం అనుపమ చేసిన ఒక పని అభిమానులని బాగా మెప్పిస్తుంది.

anupama-new-traditional-pic

టిల్లు స్క్వేర్ సినిమా లో నటిస్తున్న సమయం నుండి అనుపమ పై చాల ట్రోల్ రావటం మొదలైయ్యాయి. దానికి కారణం ఎప్పుడు అన్ని సినిమాలో పద్ధతిగా కనిపించే అనుపమ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా కనిపించేసరి తన అభిమానులు అస్సలు తీసుకోలేకపోయారు. కానీ అనుపమ ఆ నెగిటివిటీ మొత్తం పాజిటివ్ గా మార్చుకునేందుకు తన సోషల్ మీడియా లో ఒక కొత్త పోస్ట్ పెట్టింది. అందులో అనుపమ చీరకట్టుకుని, నగలు వేసుకొని ట్రెడిషనల్ గా కుందనపు బొమ్మలా ఉంది. ఇది చూసి ఫాన్స్ మొన్నటి వరకు చేసిన ట్రోలింగ్ మరిచిపోయి పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఎం ఐడియా వేసావ్ అమ్మ అనుపమ.

Exit mobile version