Home Cinema Anushka : సమంతను 15 కోట్లు ముంచేసిన అనుష్క.. ఇది నిజం..

Anushka : సమంతను 15 కోట్లు ముంచేసిన అనుష్క.. ఇది నిజం..

Anushka : విజయ్ దేవరకొండ మరియు సమంత హీరోహీరోయిన్లు గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ కి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. టాక్ వచ్చింది, ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు(Anushka Dumps Samantha). ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకి 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా వీకెండ్ వచ్చిన కలెక్షన్స్, ఆ తర్వాత సోమవారం నుండి వచ్చిన వసూళ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి.

anushka-shetty

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జనాలు ఈ సినిమాని రిజెక్ట్ చేసేసారు. అందుకు కారాణాలు కూడా చాలానే ఉన్నాయి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందులో ముఖ్యంగా సమంత పేరు చెప్తున్నారు. విజయ్ దేవరకొండ పక్కన యంగ్ హీరోయిన్ ని పెట్టుకొని ఉంటె బాగుండేది. ఇలా పెళ్ళై విడాకులు తీసుకొని 34 ఏళ్ళు దాటినా సమంత ని హీరోయిన్ గా పెట్టుకోవడం, ఆమెతో రొమాన్స్ చెయ్యడం వంటివి ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు అని అంటున్నారు.

అంతే కాకుండా రీసెంట్ గా విడుదలైన షారుఖ్ ఖాన్ జవాన్, అలాగే ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలకు టాక్ రావడం, ఖుషి కి కేటాయించిన థియేటర్స్ మొత్తం ఈ సినిమాలకు కేటాయించడం వల్ల వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు ని చేరుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో 15 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాల్సి ఉంది(Anushka Dumps Samantha). ఓవర్సీస్ లో ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టర్ గానే మిగిలే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ కొత్త సినిమాలు విడుదల కాకపొయ్యుంటే, ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి, ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యేదని అంటున్నారు.

ఈ వీకెండ్ కాస్త పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది, ఫుల్ రన్ లో 40 నుండి 42 కోట్ల వరకు షేర్ వసూళ్లు రాబట్టబోతుందట. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ ఆల్ టైం టాప్ 2 గ చెప్తున్నారు ట్రేడ్ పండితులు. 18 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ చెయ్యని పని చేయబోతున్న అనుష్క. ఇలా చేస్తే ఫాన్స్ ఒప్పుకుంటారా..? ఇంతకు అనుష్క ఎం చెయ్యబోతుంది అంటే. అనుష్క ఇటీవలే ఒక మలయాళం సినిమా సైన్ చేసింది.

ఆ సినిమాలో అనుష్క విల్లన్ ప్రాత్రలో నటించబోతుంది. ఇలా ఇప్పటికి వరకు అనుష్క ఎపుడు చేయలేదు. తనలోని మరో కొత్త యాంగిల్ ని ట్రై చేదాం అనుకుంటుంది ఏమో స్వీటీ. ఇక ఈ పాత్ర లో గాని స్వీటీ హిట్ కొడితే ఇక అమ్ముడు రచ్చ చేస్తుంది.

Exit mobile version