Star Heroine : సినిమా ప్రపంచంలో ఎంతో మంది నటిలు కాస్టింగ్ కౌచ్ బారాణా పడ్డారు. ఇది ఈ ఇండస్ట్రీలో తరతరాల నుండి వస్తుంది. ఇపుడిపుడే నటన మీద ఇంటరెస్ట్ ఉండి హీరోయిన్లు అయిపోదాం అని ఎందరో సినిమా ఆడిషన్స్ ఇస్తుంటారు. వీరిని టార్గెట్ చేస్తారు కొందరు నిర్మాతలు లేదా దర్శకులు. వారిని ఆడిషన్స్ పేరుతొ అక్కడ ఇక్కడ ముట్టుకోవడం లాంటి చీప్ పనులు చేస్తుంటారని బోలెడంత మంది హీరోయిన్లు(Aishwarya Rajesh Casting Couch) మీడియా ముందుకు వచ్చి వారి బాధను వ్యక్తం చేసుకున్నారు.
ఇలా యంగ్ హీరోయిన్స్ ను కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఆఫర్లు ఇస్తాం అని చేపి వారిని లొంగ తీసుకొని బాగా వాడుకొని ఆ తరువాత సినిమా ఆఫర్లే కాదు కనీసం ఫోన్ కాల్ కూడా ఎత్తరు. ఈ బాధలని బడ్డింగ్ యాక్ట్రెస్ కె కానీ స్టార్ హీరోయిన్లకు కాదు. ఇంకొంతమంది అయితే అందం మరియు ఫిజిక్ సరిగ్గా లేకపోయినా నటన పరంగా అద్భుతమైన టాలెంట్ ఉన్న నటిలు కూడా ఉన్నారు. అయితే వీరిని స్టార్టింగ్ స్టేజిలలో బాండ బూతులు తిట్టేవారట కొందరు డైరెక్టర్లు.
నీ మొఖం అద్దంలో చూసుకున్నావా అంటూ దూషించిన నీచులు కూడా ఉన్నారు. ఇలా కొందరు క్యారక్టర్ ఆర్టిస్టులకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వరు ఈ హీరోయిన్స్ కు. ఇలాంటి వారి లిస్ట్ లో కే వస్తుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ భామ అందం లేకపోయినా నటన ప్రతిభ ఉంటె చాలు హీరోయిన్లు అయిపోవచ్చు అని ప్రూవ్ చేసింది. కానీ ఈమె తన కెరీర్ మొదలులో ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నది.
కొందరు డైరెక్టర్లు బాడీ షేమింగ్ కూడా చేసేవారట అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా తానూ ఈ స్టేజి కి రావడానికి ఎంత కష్టపడిందో ఆమె(Aishwarya Rajesh Casting Couch) చెపుతూ ఎమోషనల్ అయ్యింది.
ఈ కలర్ కూడా బ్రౌన్ ఉండే సరికి ఆమె ను కొందరు సతారికల్ కామెంట్స్ వేసినపుడు నాకు బాధేస్తుంది అని ఆమె అన్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ మహమ్మారి సినిమా ఇండస్ర్టీని ఎప్పుడు వదిలేస్తుందో అంటూ సినిమా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.