Home Cinema Anusuya : రష్మీ పై రెచ్చిపోయిన అనసూయ.. పచ్చి బూతు మాటలు వాడేరు ..

Anusuya : రష్మీ పై రెచ్చిపోయిన అనసూయ.. పచ్చి బూతు మాటలు వాడేరు ..

Anusuya: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనసూయ పేరు మారుమోగుతోంది. అనసూయను టార్గెట్ చేసి మాట్లాడినప్పుడల్లా ఆమెను ట్రోల్ చేసే ఆకతాయిలు కొందరున్నారు. అయితే ఈసారి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వక పోయినా. ఆమెను ఏదో ఒక ఇష్యూలోకి లాగి ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన అనసూయ. పరుష పదజాలంతో రెచ్చిపోయి నెటిజన్‌కి ఘాటైన కౌంటర్ ఇచ్చింది.ఆ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చల్ వైరల్ అయింది.(Anusuya angry on Rashmi)

anchor-anasuya-rashmi-fight

అయితే నెటిజన్స్ ఆమె చేసిన కామెంట్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.జబర్దస్త్ యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ ప్రస్తుతం చల్ షోస్ లో పాలుకొంటుంది ఈ మధ్య కలం లో రష్మీ కి పెట్స్ అంటే చల్ ఇష్టం వాటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్న వాటి గురించి ఏమైనా పోస్ట్ చేసిన ప్రతిస్పందన ఏమంటే ఇస్తుంది . జంతు ప్రేమికురాలన్న సంగతి మనకు తెలిసిందే. మనుష్యులకు ఏది చేసినా, జంతువులు ముట్టుకుంటే మాత్రం నిండు మంట. రష్మీకి జంతువులంటే చాలా ఇష్టం.

ఎక్కడైనా జంతువులను హింసిస్తుంటే సోషల్ మీడియా లెఫ్ట్ రైట్ ఇస్తుంది. తాజాగా రష్మీ కుల వివక్షపై బహిరంగంగానే వాదించింది. హిందుత్వంతో పాటు అన్ని మతాల్లోనూ హిందూమతంలో కుల విభజనలు ఉన్నాయని ధీటుగా స్పందించిన రష్మీని ఒక నెటిజన్ ప్రశ్నించాడు.దీనికి రష్మీ చాలా మంది హిందూ మతం నుండి ఇతర మతాలలోకి మారుతున్నారని. కానీ వారు హిందూ సంప్రదాయాలను ఎందుకు అనుసరిస్తున్నారని మరియు ఇతర మతాల సర్టిఫికేట్‌లను ఎందుకు ఉపయోగిస్తున్నారని వివాదాస్పద కంటెంట్‌ను టచ్ చేసింది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ అనసూయను ఈ వివాదంలోకి లాగాడు. రష్మీ చాలా డేరింగ్ గా మాట్లాడుతుంది.అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కి డైరెక్టర్ సుకుమార్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నిర్మిస్తున్న వారు మైత్రి మూవీ మేకర్స్.

అనుసయా విమానం సినిమా కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించింది. రష్మీ ప్రస్తుతం మెగా స్టార్ సినిమా భోళా శంకర్ లో నటిస్తుంది ఈ సినిమా కి దర్శకుడు మెహెర్ రమేష్ .(Anusuya angry on Rashmi)

Exit mobile version