Home Cinema Devi Sri Prasad : నో పెళ్లి అంటున్న దేవి శ్రీ ప్రసాద్.. కారణం ఆ...

Devi Sri Prasad : నో పెళ్లి అంటున్న దేవి శ్రీ ప్రసాద్.. కారణం ఆ హీరోయిన్ చేసిన మోసమేనా..?

Devi Sri Prasad : టాలీవుడ్ లో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తుంటారు. కానీ ఎంత మంది వచ్చిన తనకంటూ ఓ స్టైల్ మరియు ఫ్యాన్ బేస్ సంపాదించుకొని ఇప్పటికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్నారు దేవి శ్రీ ప్రసాద్. గత రెండు దశాబ్దాలుగా ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈయన (Devi Sri Prasad Charmi) చేసిన కొన్ని సినిమాలు స్టోరీ పరంగా మరియు నటన పరంగా సరిగా ఆడకపోయినా దేవి ఇచ్చిన మ్యూజిక్ ఆల్బం మాత్రం పక్క హిట్ అవుతుండే.

devi-sri-prasad-didnt-marry-till-now-because-he-had-failure-love-story-with-charmi-kaur

దేవి శ్రీ ప్రసాద్ ఇంతకముందు టాప్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఆయన ఫేమ్ తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఒక్కపుడు దేవి సంవస్త్రంలో రెండు మూడు సినిమాలు చేస్తుండే వాడు. కానీ ఇప్పుడేమో సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్న విషయం అందరికి తెలిసినదే. ఆయన మ్యూజిక్ ఎంతో మందిని ఆకట్టుకున్నాయి మరియు టాలీవుడ్ లో ఆయనకు రాక్ స్టార్ DSP అని బిరుదును కూడా ఇచ్చారు మన తెలుగు ప్రజలు.

అయితే దేవి శ్రీ ప్రసాద్ తన కెరీర్లో పీక్స్ లో ఉన్నపుడు ఆయన ఒక హీరోయిన్ పై మనుసు పడ్డారు. అప్పట్లో వీరి గురించి వార్తలలో తెగ ప్రసారం అయ్యేది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మీడియాలో వైరల్ అయ్యారు. అయితే ఆ హీరోయిన్ ఎవరో తెలవాలంటే ఇది పూర్తిగా చదవండి. దేవి శ్రీ ప్రసాద్ మనసు పడ్డ ఆ నటి మరెవరో కాదు హీరోయిన్ ఛార్మి. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్ కు హాజరయేవారు. ఎంచక చెట్టపట్టాలు వేసుకొని లవ్ బర్డ్స్ లా తిరిగేవాళ్లు.

వీరిదారు ఎంతలా ప్రేమించుకున్నారంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతలా ప్రేమించుకున్నారు. ఇంత గాడంగా ప్రేమించుకున్న వీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న తెలుగు ప్రజలందరిలోను ఉంది. అయితే దేవి శ్రీ ప్రసాద్ మరియు ఛార్మి ఒకేగానీ ఒక సమయంలో గొడవ పడ్డారని అప్పట్లో టాక్ నడుస్తుండే. ఇద్దరి మధ్య ఆ గొడవ ముదిరి ఒకరిని ఒకరు ద్వేషించుకునేల అయ్యారట. దానితో వారి రేలషన్శిప్ కు అడ్డుకట్ట పడింది మరియు వీరిద్దరూ ఆ తరువాత విడిపోయారు.

బ్రేక్ అప్ తరువాత ఆ ఇద్దరు తమ తమ పనులలో బిజీ అయిపోయారు. కానీ ఛార్మిని ఎంతగానో ప్రేమించిన దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఆమె చేసిన మోసం మరచిపోలేక, తనకు 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అని టాలీవుడ్ లో ఓ న్యూస్ మాకు తెలిసింది. ఛార్మి ప్రొడ్యూసర్ గా పూరీజగనాద్ తో కలిసి పూరి కనెక్టస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తుంది. (Devi Sri Prasad Charmi)

Exit mobile version