Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. షూటింగ్ ముందే...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. షూటింగ్ ముందే చనిపోయింది..

Pawan Kalyan : వెండి తెరపై కొందరు హీరో హీరోయిన్ కంబినేషన్స్ బలే కుదురుతాయి. ఆ జంటను పెద్ద స్క్రీన్ లో చూసి వారి అభిమానులు తెగ మురిసి పోతారు. ఇలాంటి జంటలు మన టాలీవుడ్ ఇండస్టర్లో బోలెడన్ని ఉన్నాయి. అప్పుడు వెంకటేష్ సౌందర్య నుండి ఇప్పుడు సమంత నాగ చైతన్యల జంటలు (Pawan Kalyan Arti Agarwal) సినిమా ప్రేక్షకులను వారి కెమిస్ట్రీతో ఆకట్టుకోగలిగారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి జంటలను దర్శకులు చూసినప్పుడు వారు కూడా ఇలాంటి ఒక కపుల్స్ ను ఇంట్రడ్యూస్ చేయాలనీ అనుకోని ఎక్సపెరిమెంట్లు చేస్తుంటారు.

arti-agarwal-died-before-doing-cinema-with-pawan-kalyan

అప్పట్లో ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఇలాంటి ఓ జంటను వెండితెర మీద చూపించి మ్యాజిక్ చేద్దామనుకుండు కానీ విఫలమయ్యాడు. ఇంతకీ ఆ జంట ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మరియు ఆర్తి అగర్వాల్. అప్పట్లో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్ సరసన నటించింది మరియు తన నటన తో అందరిని మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఓ దర్శకుడు ఈ బ్యూటీని అప్పటికే పవర్ స్టార్ పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందాం అని అనుకున్నారట.

ఈ అమ్మడు కూడా అప్పటికే స్టార్ హీరోస్ అందరితో నటించిన పవన్ కళ్యాణ్ తో మాత్రం నటించలేదు. ఆయనతో నటించాలని ఆమెకు ఎప్పటినుండో ఓ కోరిక ఉందని, అయితే ఈ వార్తా తనకు ఆ డైరెక్టర్ చెప్పగానే ఎగిరి గంతేసిందంట. కానీ కొన్ని అనివార్య కారణక వాళ్ళ ఆర్తిని ఆ డైరెక్టర్ తీసుకోలేదట. వివరాల్లోకి వెళితే, ఆ సినిమా మారేంటో కాదు.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయినా గుడుంబా శంకర్. ఈ సినిమాలో ఆర్తి ప్లేస్ లో మీరాజాస్మిన్ ను తీసుకున్నారు.

ఈ సినిమా అసలైతే ఆర్తి చేయాలిసింది కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళ మీరాజాస్మిన్ కు పోయింది ఈ బంపర్ ఆఫర్.ఆర్తి ఆ తరువాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది మరియు ఫిట్నెస్ ను కూలిపోయింది. కొని సంవత్సరాలకు ఆమె బరువు తగ్గి మళ్ళి తన నటన కెరీర్ మొదలు పెడదామని అనుకోని ఫిట్ గా అవడానికి లైపో ఆపరేషన్ చేపించుకుందాం అని నిర్ణయించుకుంది.

ఈ ఆపరేషన్ తరువాత ఆర్తి కొద్దీ రోజులకే గుండెపోటుతో మరణించింది. పవన్ కళ్యాణ్ తో కలిసి చేదాం అనుకున్న కోరిక నిరవేరక ముందే ఈ హీరోయిన్ మరణించింది. (Pawan Kalyan Arti Agarwal)

Exit mobile version