Home Cinema Ashish Vidyarthi : తన రెండో భార్యతో హనీమూన్ ట్రిప్ లో రచ్చ చేసిన ఆశిష్...

Ashish Vidyarthi : తన రెండో భార్యతో హనీమూన్ ట్రిప్ లో రచ్చ చేసిన ఆశిష్ విద్యార్థి.. ముసలోడే కానీ..

Ashish Vidyarthi : తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా పక్క రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్న విలన్ లు చాలానే ఉన్నారు. అందులో ఒక్కరు ఆశిష్ (Ashish Vidyarthi Rupali Honeymoon) విద్యార్థి. ఈయన కనడ నటుడే అయినా తన నటన తో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరయ్యాడు. ఆశిష్ విద్యార్థి పవన్ కళ్యాణ్ సినిమా అన్నవరం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు మరియు మహేష్ పూరీలా పోకిరితో ఫేమస్ విలన్ అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ తరువాత ఆశిష్ కు సినిమా ఆఫర్లు వచ్చాయి మరియు

ashish-vidyarthi-enjoying-honeymoon-with-her-second-wife-rupali-in-bali-at-the-age-of-60

అతను వాటిని సీకేసుకుంటూ పోయాడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ బాషలలో సినిమాలు చేసారు. ఈయన కెరీర్ పీక్స్ లో ఉంది అప్పుడు మరియు వెన్నకి తిరిగి చూసుకోలేదు, వరుసబెట్టి సినిమాలు వస్తూనే ఇన్నాయి. తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అయన ఫోల్డ్ బ్లాగింగ్ కూడా చేస్తున్నారు. ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు. ఆయన పెళ్లి ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి మరియు

60 ఏళ్లకు పెళ్లి ఏంటని ట్రోలింగ్ కూడా చేసారు. ఆశిష్ వివాహం ఆడిన ఆమె అస్సాం కు చెందిన ఓ ఫాషన్ ఎంటెప్రెన్యూర్. ఈమె పేరు రూపాలి. వీరి పెళ్లి కోల్కతాలో కొందరు కుటుంబ సభ్యుల నడుమ్మా జరిగింది. ఆశిష్ మొదటి భార్య నటి శాకుంతల కుమార్తె రజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మరియు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. కొన్ని సంవత్సరాలు కలిసి సంసారం చేసాక ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి మరియు వీరిద్దరూ విడాకులు టీయూకున్నారు.

ఆ తరువాత ఆయన సినిమాలు కూడా చెయ్యలేదు. ఆ సమయంలో నటుడు ఆశిష్ కు రూపాలి పరిచయం అయ్యింది మరియు ఇద్దరు తక్కువ సమయంలోనే ఫ్రెండ్స్ అయిపోయారు. కొద్దీ కాలం కలిసి ఉన్నాక వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది మరియు వీరు వివాహం చేసుకొని మొన్న ఈ మధ్య హనీమూన్ ట్రిప్ కు కూడా వెళ్లారు. అప్పట్లో ఆశిష్ విద్యారతిపై బారి ట్రోలింగ్ జరిగింది. ఈ ఇద్దరు కొత్త జంట హనీమూన్ కు ఎక్కడికి వెళ్లారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆశిష్ విద్యార్థి మరియు రూపాలి ఇండోనేషియా లోని బాలికి హనీమూన్ కోసం వెళ్లారు. వీరి ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ వీరిద్దరూ తమను తానూ మరిచిపోయి బాలి అందాలను ఆస్వాదిస్తూ వారి శోకాలు మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసారు. (Ashish Vidyarthi Rupali Honeymoon)

Exit mobile version