Home Cinema Avasarala Srinivas : స్టార్ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అవసరాల శ్రీనివాస్.. వీడియో...

Avasarala Srinivas : స్టార్ హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అవసరాల శ్రీనివాస్.. వీడియో వైరల్..

Avasarala Srinivas : టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్ అందరికి సుపరిచితమే. తన నటనతో, హాస్యంతో అందరినీ ఆకట్టుకునే అవసరాల శ్రీనివాస్. ఈయనకు గతంలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఇప్పుడు సినిమా రంగానికి దూరంగా ఉన్నాడు. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ నుండి దూరం ఉన్న నటీనటులు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇలానే ఇటీవల అవసరాల శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ బ్యూటీ రాశి కన్నా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ఇప్పుడు అవకాశాలు లేకుండా సతమతం అవుతుంది. రాశి కన్నా చాలా రోజుల తరువాత ఇటీవల తమన్నాతో ఒక పాటలో స్టెప్పులు వేసి అందరిని మెప్పిచింది. గతంలో వరుణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది.

avasarala-srinivas-comments-on-this-heroine-is-going-viral

అవసరాల శ్రీనివాస్ రాశికన్న, నాగశౌర్య జంటగా నటించిన ఊహలు గుసుగుసలాడే సినిమాతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవసరాల శ్రీనివాస్ రాశి కన్నాపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రాశి కారు ఎక్కగానే ఆమె మాస్టర్ డ్రైవర్ కంటే దారుణంగా డ్రైవింగ్ చేస్తోందని అర్థమైందని వెల్లడించారు. మల్లి ఆమె కారు ఎక్కలేదు అని తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version