Home Cinema Baby Movie : బేబీ సినిమా బద్దలు కొట్టిన రికార్డు.. ప్రభాస్ రికార్డు బద్దలుకొట్టేసారు కదా..

Baby Movie : బేబీ సినిమా బద్దలు కొట్టిన రికార్డు.. ప్రభాస్ రికార్డు బద్దలుకొట్టేసారు కదా..

Baby Movie : విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఇటీవల చిత్రం బేబీ విడుదలై బారి విజయం సాధించింది మరియు బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు సాధించింది. ఈ సినిమాలో(Baby Movie Prabhas) ఆనంద్ దేవరకొండ సరసన యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ చిత్రానికి ముందు ఆనంద్ దేవరకొండ చేసిన సినిమాలు అని ఎదో ఒక మాదిరిగా నడిచాయి మరియు మరికొన్ని అయితే డిసాస్టర్ గా నిలిచాయి. అందుకే ఆనంద్ బేబీ చిత్రానికి తన ప్రయత్నం మొతం పెట్టి కష్టపడ్డాడు మరియు

baby-movie-breaked-pan-india-star-prabhas-adipurush-movie-share-in-first-5-days

కష్టానికి ఫలితంగా సినిమా బారి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేష్. అయితే ఈ సినిమా విడుదలై ఏడు రోజులు అవుతుంది మరియు ఈ సినిమా సుమారు 40 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఇంట విజయం అవడానికి హీరోయిన్ వైష్ణవి చైతన్య చేసిన పాత్ర అని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఈ సినిమా ఇపుడు కొత్త రికార్డును అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రికార్డు ను చిన్న బడ్జెట్ సినిమా అయినా బేబీ బద్దలుకొట్టింది.

అవును మీరు వేనేది నిజమే.. ప్రభాస్ ఇటీవల నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా విడుదలయ్యాక ఐదు రోజులలో రెండు కోట్ల నలభై లక్షలు వసూలు చేస్తే, బేబీ చిత్రం మాత్రం 5 వ రోజు 2 కోట్ల 90 లక్షలు షేర్ రాబటింది. ఇది చూసిన జనాలు అవ్వకు అవుతున్నారు. బేబీ అనే చిన్న సినిమా పెద్ద సినిమా అయినా ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ ను బద్దలు కొట్టిందంటే అది మాములు విషయం కాదు మరియు ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో తెలుస్తుంది.

ఇది చూసి విజయ్ దేవరకొండ మరియు అతని సోదరుడి అభిమానులు సంబరపడుతున్నారు. వైష్ణవి చైతన్య తన మొదటి చిత్రం అయినా కూడా తానూ సినిమా మొతం తనకు ఇచ్చిన పాత్రలో సరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బేబీ సినిమా తరువాత ఈ అమ్మడుకి మంచి సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

వైష్ణవి ఈ దెబ్బతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్(Baby Movie Prabhas) గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది మరియు తన పాత్ర వల్లనే ఈ సినిమా ఇంతలా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు అన్నాడు.

Exit mobile version