Home Cinema Balakrishna : బాలకృష్ణలో వింత క్వాలిటీ అంటే వసుంధరకు ప్రాణం.. అదేమిటంటే..?

Balakrishna : బాలకృష్ణలో వింత క్వాలిటీ అంటే వసుంధరకు ప్రాణం.. అదేమిటంటే..?

Balakrishna : బాలకృష్ణ వరుస హిట్లతో మంచి ఫార్మ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి అనే సినిమాతో మరో ఇట్ కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఇపుడు ఓ వార్తా ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఆయ్నన ముక్కుసూటి మనిషి, బాలకృష్ణ తండ్రికి తనయుడు అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణకు నటన వర్సటీవంగా వచ్చింది మరియు తన తండ్రి లానే ఇతను కూడా రాజకీయాలు కూడా సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు. బాలకృష్ణ చిన్న వయసులో బాగా అల్లరి చేసేవాడట. (Balakrishna Wife Vasundhara)

balakrishna-wife-expressed-her-love-on-him-and-said-about-that-quality-she-like

తన తండ్రికి తగ తనయుడిలా ఆయన పనులు ఉండేవట. ఇవ్వని ఇలా ఉంటే, బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ కుదిరించిన సంబంధం చేసుకున్నాడు. ఆమె పేరు వసుందర దేవి.. బాలకృష్ణ సతీమణి అని అందరికి తెలిసిన విషయమే. బాలయ్య బయట అందరితో ముక్కుసూటిగా ఉంటాడని తెలుసు, అయితే అందరు తనను కోపిష్టి వాడని అంటుంటారు. స్టేజి పైన పోను విసిరికొట్టడం, అభిమానులు ఎవరన్నా తనకి నచ్చని పని చేస్తే చెంప పగలకొడుతూ ఉన్నది మనం అందరం చూసాము.

అయితే, ఇలాంటి కోపిష్టిని పెళ్లి ఎందుకు చేసుకున్నావు మరియు ఇన్ని సంవస్త్రాలు నుండి ఎలా ఎగుతున్నావ్ అని కొందరు నెటిజనులు వసుందరను అడిగారు. దానికి జవాబుగా వసుందర దేవి స్పందిస్తూ.. బాలకృష్ణ నాకు నాచే క్వాలిటీ కోపమే అని ఆమె కుండబడాలకొట్టింది. బాలకృష్ణ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది అని ఆవిడా చెప్పుకొచ్చారు. ఆ ప్రేమే ఆవిడను మయిమరిపించి బాలకృష్ణ పెళ్లిచూపులో చూడగానే అయిదే అయిదు నిమిషాలలో బాలయ్యకు ఎస్ చెప్పిందంట.

ఇవ్వని పక్కన పెడితే బాలయ్య భగవత్ కేసరి ట్రైలర్ ఈ మద్యే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన అని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. f2 మరియు f3 ఫ్రంచ్చిసితో ఆయన మంచి బుసినెస్ చేసాడు మరియు జనాలు ఎంతగానో ఆదరించారు. (Balakrishna Wife Vasundhara)

ఇపుడు బాలకృష్ణతో వచ్చే సినిమా కూడా ఫుల్ ఫన్ మరియు ఆక్షన్ తో కూడుకున్నాటు ఉంది. ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ మంచి ఊపుని తెపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ ఫ్లోలో ఉన్న బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బారి విజయాన్ని అందుకొని అభిమానులను ఆనందపరచాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన రాజకీయ ప్రయాణం కూడా సాఫిగా సాగాలని కోరుకుంటున్నాము.

Exit mobile version