Home Cinema Pooja Hegde : విడాకులు తీసుకున్న హీరోతో పూజ హెగ్డే ఎఫైర్.. ఎవరా హీరో..

Pooja Hegde : విడాకులు తీసుకున్న హీరోతో పూజ హెగ్డే ఎఫైర్.. ఎవరా హీరో..

Pooja Hegde Marriage : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హేగ్దే అప్పట్లో ఆఫర్స్ తో ఒక వెలుగు వెలిగిన ఇప్పుడు ప్రసుత్తం ఈ నాటికీ ఏ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఆఫర్స్ ఇవ్వడానికి ఎవరు రాకపోవడం. నటి యొక్క అభిమానాలు చాల బాధపడుతున్నారు అప్పుడు ఇండస్ట్రీ లో ఆఫర్స్ తో దూసుకపోయిన పూజాహెగ్డే ఇప్పుడు ఏమో చిత్రం పరిశ్రమ లో ధారుణమేనా పరిస్థిథి లో ఉన్నట్లు తెలుసదుంది.కొన్ని సినిమా లో ముందే ఉన్న హీరోయిన్ కాదు అని పూజ హెగ్డే ని పెట్టుకున్న రోజులు ఉన్నాయ్.

pooja-hegde-marriage

ఇప్పుడు ఆ నటి కి ఆఫర్ లు ఎక్కువ రాకపోవడం కల కారణాలు ఈ మధ్య కాలం లో తాను నటించిన సినిమాలు అన్ని ప్లాప్ కావడం తో ఏ ఇండస్ట్రీ లోని డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఆఫర్స్ ఇస్తా లేరు. పూజ హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు సినిమా గుంటూరు కరం నుంచి బయటకి రావడం మన అందరికి తెలిసిందే ఈ మధ్య వార్తలో కూడా వినిపించాయి. పూజ హెగ్డే సినిమా సగం షూటింగ్ అయ్యాక కూడా ఆ అవకాశాలను కూడా పొగరుతో వొదుఅనుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లో అవకాశాన్ని వదిలేసుకుంది.

అని సోషల్ మీడియా లో వైరల్ అయింది ప్రస్తుతం పూజ హెగ్డే ప్లేస్ లో శ్రీ లీల ని ఫస్ట్ హీరోయిన్ గా మరియు మీనాక్షి చౌదరి ని సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే ని అనుకున్నారు కానీ నటి ఆ సినిమా నుండి కూడా తప్పుకున్నట్లు సమాచారం.ఈ మధ్య కాలం లో పూజ హెగ్డే గురించి సోషల్ మీడియా లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది .తాను ఒక డివోర్స్ అయిన హీరో ని వివాహం చేసుకోపోతున్నట్లు.

అది కూడా సినిమాలో అవకాశం కోసం ఇందటి దిగచారుడు పనులు చేస్తారా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .ఆలా అయితే వాలా అభిమానులు ఇది నిజం అని తెలిసిదే ఆమె ని ఎంత గోరంగా చూస్తారో అర్ధం చేసుకోండి (Pooja Hegde Marriage).

పూజా హెగ్డే తదుపరి పాన్ ఇండియా చిత్రం జన గణ మనలో కనిపించనుంది, ఆమె పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించి విజయదేవరకొండ సరసన నటించనుంది. మరియు మలయాళ చిత్ర దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ తో పటు చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Exit mobile version