Home Cinema Rathika Rose : బిగ్ బాస్ మీద కోపంతో తనకు వచ్చిన పారితోషికాన్ని రతిక రోజ్...

Rathika Rose : బిగ్ బాస్ మీద కోపంతో తనకు వచ్చిన పారితోషికాన్ని రతిక రోజ్ ఎం చేసిందో తెలుసా..

Rathika Rose : బుల్లి తెరపై ఎన్ని రియాలిటీ షోలు వస్తున్నా కూడా బిగ్ బాస్ మాత్రం సీసన్ల మీద సీసన్లు చేసుకుంటూ వెళుతున్నారు. దీనికి బుల్లి తేరా ఇండస్ట్రీలో అంత ప్రత్యేకత మరియు ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ ఏడవ సీసన్ మొన్న సెప్టెంబర్ ౩న ప్రారంభం అయింది. ఈ సీసన్(Bigg Boss Rathika Remuneration) హోస్ట్ నాగార్జున చెప్పినట్లే రసాతరంగా నడుస్తుంది. ఇక ఈ సీసన్ టాగ్ లైన్ “ఉల్టా ఫుల్ట”. నిజంగానే ఈ సీసన్ లో ఎవరైతే ఎలిమంటే అవ్వరు అనుకుంటున్నామో వారు ఎలిమినట్ అయిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

rathika rose

నాగార్జున సినిమాలలో నటిస్తూ ఈ షో కు యాంకరింగ్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కూడా ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల బిగ్ బాస్ లో ఎలిమినేషన్ జరిగింది మరియు ఎవరైతే చివర వరకు ఉండి బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుంటారూ అన్ని నమ్మిన వారు ఎలిమినెట్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి నాలుగు హాట్ బ్యూటీస్ బయటకు వచ్చారు. వారిలో ఒకరు రతికా రోజ్. ఈ బ్యూటీ కొన్ని వారాలలోనే హౌస్ లోని మెంబెర్స్ తో కలిసిపోయి అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉండేది.

రతిక కు ప్రేక్షకులు కూడా ఫాన్స్ అయిపోయారు. ఈవిడ అందం అలాంటిది మరి. బిగ్ బాస్ చూసే అందరు రతికా నే ఈసారి టైటిల్ విన్నర్ ఎన్నుకున్నారు. కానీ అందరు అనుకున్నాడు రివర్స్ గా రతికా ఎలిమినట్ అయ్యింది మరియు అందరిని షాక్ లో పడేసాడు బిగ్ బాస్. ఈమె ఎలిమినేట్ అవ్వడానికి అసలు కారణం రతికా డ్యూయల్ క్యారక్టర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో రతికా చాలా అమాయకురాలు, ఆమెను అందరు కలిసి మోసం చేసి బయటకుపంపారు అంటూ చ్చేప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈ అందాల భామ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆ షో మీద ఎన్నో కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రతికా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హౌస్ లోని కంటెన్స్టెంట్స్ తో తన ఎక్సపీరియెన్స్ ను చెపుతుంది. ఈ క్రమం లో రతిక గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. రతికా(Bigg Boss Rathika Remuneration) బిగ్ బాస్ లో నాలుగు వారాలు ఉన్నది.

దానికి గాను ఆవిడ ఎనమిది లక్షలు పారితోషకంగా తీసుకుంది. అయితే ఈ బ్యూటీ తీసుకున్న ఈ 8 లక్షల పారితోషికం తన స్వార్దానికి వాడుకోకుండ మొత్తం డబ్బును ఓ చారిటీ కి ఇచ్చేసింది. రతికా బిగ్ బాస్ మీద కోపం తోనే ఈ పని చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజనులు.

Exit mobile version