Home Cinema Ketika Sharma: నావి కొబ్బరి బొండాలు అంత ఉన్నాయి అంటూ ఎగతాళి చేసారు..

Ketika Sharma: నావి కొబ్బరి బొండాలు అంత ఉన్నాయి అంటూ ఎగతాళి చేసారు..

Ketika Sharma: మన టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోయిన్ లలో అందరికన్నా హాట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే కేతిక శర్మనే. తిన గురించి కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కొడుకు ఆకాష్ పూరి హీరో గా నటించిన రొమాంటిక్ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్. తినకు ఇది మొదటి సినిమా. ఢిల్లీ కు చెందిన ఈ బ్యూటీ చదువు అన్ని ఢిల్లీ లోనే పూర్తి చేసుకుంది(Ketika Sharma Body Shaming). చదువు ఐపోయిన వెంటనే మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉండటంతో మోడలింగ్ లో అడుగుపెట్టింది. రొమాంటిక్ సినిమా పెద్ద హిట్ అవ్వకపోయిన కూడా కుర్రాళ్లకు మాత్రం కేతిక శర్మ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.

actress-ketika-sharma

కేతిక శర్మ పూరి సినిమా తరువాత వైష్ణవ తేజ్ హీరో గా నటించిన రంగ రంగ వైభవంగా సినిమాలో హీరోయిన్ అవకాశం కొట్టేసింది. ఆతరువాత హీరో నాగ శౌర్యతో కలిసి లక్ష్య‌ అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు ఆయిన్ కూడా తినకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినెమా బ్రో లో అవాక్ష్మ కొట్టేసింది. ఇది చూసి అందరూ ఆశ్చర్య పోయారు, ఒక్క హిట్టు లేకపోయినా ఇన్ని ఆఫర్ లు ఎలా వస్తున్నాయి అని. ఇక బ్రో సినిమా కూడా దివాళా తీయటంతో తినను కొందరు ఐరన్ లెగ్ అని కూడా పిలవటం మొదలు పెట్టారు.

తిన పరిస్థితి కుడి తాప్సి లాగే అవుతుంది అని కొందరు నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. బ్రో సినిమాలో నటి కేతిక శర్మ పాత్ర చాల చిన్నదే కాబటి ఈ సినిమా ప్లాప్ వల్ల తన కెరీర్ కి వచ్చిన నష్టం ఏమి లేదు. ప్రస్తుతం నటి చేతిలో ఎటువంటి సినిమా ఆఫర్ లు లేవు. మంచి ఆఫర్స్ కోసం వేచి చూస్తుంది నటి కేతిక. తిను సోషల్ మీడియా లో తెగ ఫోటోలు పెడుతూ ఫాన్స్ కి తెగ నేత్రానందం అందిస్తూ ఉంటుంది. ఇటీవలే నటి కేతిక శర్మ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూ లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకి టపా టపా అంటూ సమాధానాలు ఇచ్చింది నటి కేతిక.

ఈ క్రమంలో యాంకర్ బాడీ షేమింగ్ గురించి అడిగిన ప్రశ్నకు కేతిక సమాధానం చెపుతూ ఇలా అనింది. సినీ ఇండస్ట్రీ లో ఎగతాళి చేసేవారు అడుగడుగునా ఉన్నారు, నన్ను కూడా చాల ఎగతాళి చేసారు. నా పై ఎద భాగం పెద్దగా ఉండేసరికి ఎవరిని కలిసిన అందరూ వాటినే చూస్తూ ఎగతాళి చేసేవారు(Ketika Sharma Body Shaming). కొందరు ఐతే నివి కొబ్బరి బొండాలు అంత పెద్దగా ఉన్నాయి అంటూ నీచమైన కామెంట్స్ చేసాడు అంట.

ఇలాంటి కామెంట్స్ తన ఆత్మస్తైర్యాని దెబ్బ తీసేవి అట కానీ పోను పోను అలవాటు అయ్యి పట్టించుకోవటం కూడా మానేశా అంటూ నటి కేతిక పేరుకొనింది. ఇలా తిను ఇచ్చిన ఇంటర్ వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Exit mobile version