Home Cinema Kashmera Shah : నా మొగుడు దానికి పనికి రాడు.. సల్మాన్ ఖాన్ వల్లే నేను...

Kashmera Shah : నా మొగుడు దానికి పనికి రాడు.. సల్మాన్ ఖాన్ వల్లే నేను తల్లినయ్యా..

Kashmera Shah : బాలీవుడ్ లో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోలలో ఒక్కరు సాల్మం ఖాన్. ఆయన మీద ఇపుడో వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, బాలీవూడ్ కండల ధీరుడు సల్మాన్ వలెనే తానూ తల్లిని అయ్యా అంటూ నటి కాశ్మీర షా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె అలా (Salman Khan Kashmera Shah) అన్నపటినుండి ఈ న్యూస్ సోషల్ మీడియా మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ తోనే పరిచయమైనా కాశ్మీర షా.

bollywood-actress-kashmira-shah-sensational-comments-on-salman-khan

ఈ అమ్మడు అప్పట్లో వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తో ఓ స్పెషల్ పాటకు స్టెప్పులు ఏసింది. ఆ తరువాత నాగార్జున నటించిన రాముడొచ్చాడు సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో తన అందాలను ఆరబోసింది ఈ భామ. ఈ సినిమా తరువాత కాశ్మీర బాలీవుడ్ ఇండస్ట్రీకి మఖం మార్చింది మరియు అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ పోయింది. ఆమె టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు తమిళ్, భోజపురి, మరాఠి సినిమాలలోనూ నటించింది ఈ భామ.

ఈమె సినిమాలతో పాటు టీవీ షోలో కూడా పనిచేసింది. 2013 లో ఈ అమ్మడు టీవీ యాంకర్ కృష్ణ అభిషేక్ ను పెళ్లాడింది. ఇది ఆమెకు రెండో వివాహము. కాశ్మీర మొదట బ్రాడ్ లిట్టర్ మాన్ ను మనువడి నాలుగేళ్లు కాపురం చేసాక విభేదాలు వచ్చి వీరు విడిపోయారు. విడాకులు తీసుకున్న కోడి రోజులకు ఈ బ్యూటీ కృష్ణ అభిషేక్ ను రెండోసారి పెళ్లి చేసుకుంది. ఈమె ప్రస్తుతం భర్త పిల్లలతో హాయిగా జీవిస్తుంది. చాలా రోజుల తరువాత మొన్న ఈ మధ్య కాశ్మీర ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది.

ఆమె ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ టాప్ సీక్రెట్ ను కెమెరా ముందు బయటపెట్టింది. అదేంటంటే కాశ్మీర కు సోలమన్ ఖాన్ వల్లే పిల్లలు పుట్టారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇది చూసిన జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజానికి కాశిరా మరియు తన భర్తకు పెళ్ళైన చాలా ఏళ్లు పిల్లలు పుట్టలేదు, ప్రెగ్నన్సీ కోసం ఆమె తన భార్తతో 14 సార్లు ట్రై చేసిందంట.

అయినా వీరి కష్టానికి ఫలితం దక్కలే అని ఆమె చెప్పుకొచ్చింది.పిల్లలు లేరనే బాధతో ఉన్నపుడు నటికి సల్మాన్ ఖాన్ ఓ ఐడియా ఇచ్చి ఆదుకున్నాడట. సల్మాన్ ఆమెను సురరోగసీ పద్దతి (Salman Khan Kashmera Shah) ట్రై చేయమని చెప్పక ఆయన మాట విని ఆమె సురరోగసీ విధానంలో పిల్లలను కన్నది. ఇప్పుడు వీరు పిల్లల్తో చాలా ఆనందంగా ఉనం అని ఆమె అన్నారు.

Exit mobile version