Home Cinema Heroine : భయంకర వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..

Heroine : భయంకర వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..

Heroine : అవును మీరు విన్నది నిజమే. ఇటీవల సినిమా తారలు కొందరు అనారోగ్యం పాలవడం మనం చూస్తూనే ఉన్నాము. ముక్యంగా బ్రెస్ట్ కాన్సర్ లేడీస్ లో ఎక్కువ అయిపొయింది. తమ కెరీర్ లు పీక్స్ లో ఉన్నపుడు ఇలాంటి వ్యాధి వచ్చి ఒకసారి ఢమాల్న పడిపోతుంటారు. ఇపుడు ఇక్కడ మనం ఇలాంటి ఓ వార్తా గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

హలో, నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని టెస్ట్లలో తేలింది. ఇప్పుడు అది మూడో దశలో ఉంది. నేను ఇప్పటికే ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నాను. నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను మరియు నేను ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంటానని నమ్మకంగా ఉన్నాను అని ఆమె తన పరిస్థితిని వివరిస్తుంది. తాజాగా ఆమె చికిత్సకు సంబంధించిన మరో పోస్ట్ వైరల్‌గా మారింది. రొమ్ము క్యాన్సర్ నుండి త్వరగా మరియు

bollywood-star-heroine-hina-khan-is-suffering-from-third-stage-cancer

పూర్తిగా కోలుకోవడానికి హీనా ఖాన్ మొదటి కీమోథెరపీ సెషన్‌తో చికిత్స ప్రారంభించిన అనేక చిత్రాలను బాలీవుడ్ మీడియా షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. హే రిస్తా క్యా ఖేల్తా హై అనే సీరియల్‌తో హీనా ఖాన్ బాలీవుడ్‌లో భారీ గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌ని తెలుగులో పెళ్లంటే నూరెళ్ల పంట పేరుతో డబ్ కూడా చేశారు. అందుకే ఈ బ్యూటీకి తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఏర్పడింది.అనేక అవకాశాలను అందుకున్న తర్వాత, ఆమె నాగిన్ ఐదవ సీజన్‌లో నటించింది.

Exit mobile version